Shilpa Reddy Bikini : బికినిలో సామ్రాట్ అక్క.. అందాల ఆరబోతలో టాప్ లేపేస్తోన్న శిల్పా రెడ్డి

Samrat Sister Shilpa Reddy సామ్రాట్‌ అక్కగా కంటే సమంత స్నేహితురాలిగానే శిల్పా రెడ్డికి ఎక్కువ లైమ్ లైట్‌లోకి వచ్చింది. అయితే సమంతతో కలిసి శిల్పా రెడ్డి చేసిన వీడియోలు, విహార యాత్రలు అందరికీ తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2022, 09:00 AM IST
  • నెట్టింట్లో సామ్రాట్ అక్క సందడి
  • బికినీలో కనిపించిన శిల్పా రెడ్డి
  • సమంత ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో హల్చల్
Shilpa Reddy Bikini : బికినిలో సామ్రాట్ అక్క.. అందాల ఆరబోతలో టాప్ లేపేస్తోన్న శిల్పా రెడ్డి

Samrat Sister Shilpa Reddy Bikini బిగ్ బాస్ సామ్రాట్ సోదరి శిల్పా రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. శిల్పా రెడ్డి ఎక్కువగా సమంతతో కలిసి కనిపించేది. కరోనా సమయంలో అయితే శిల్పా రెడ్డి ఆధ్వర్యంలోనే సమంత ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఇంటిపైన అర్బన్ ఫార్మింగ్ విషయంలో సమంత ఎంతగా ఇంప్రూవ్ అయిందో అందరికీ తెలిసిందే. అందులో శిల్పా రెడ్డే సమంతకు శిక్షణ ఇచ్చింది. అలా సమంత, శిల్పా రెడ్డి మధ్య మంచి బంధం ఏర్పడింది.

అంతే కాకుండా సమంత ఫ్రెండ్స్ అయిన ప్రీతమ్, సాధన సింగ్‌లతోనూ శిల్పా రెడ్డి కనిపిస్తుంటుంది. వీరంతా కలిసి సందడి చేస్తుంటారు. ఇక సమంత అయితే విడాకుల అనంతరం చార్ ధామ్ యాత్ర చేసిన విషయం విదితమే. ఆ యాత్రలో సమంతతో పాటుగా ఈ శిల్పా రెడ్డి కూడా ఉందన్న సంగతి తెలిసిందే. అలా ఈ ఇద్దరూ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారో అందరికీ అర్థమైంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PREETHAM JUKALKER (@jukalker)

విడాకుల సమయంలో సమంతతో ఈ శిల్పా రెడ్డి ఉన్నట్టుగానే కనిపిస్తోంది. కరోనాలో కలిసి ఏకమ్ లెర్నింగ్‌ సెంటర్‌ను చూసుకున్నారు. శిల్పా రెడ్డి స్టార్ట్ చేసిన సస్టైన్ కార్ట్‌ను సమంత ప్రారంభించింది. ఇక సమంత ఫిట్ నెస్ విషయంలోనూ శిల్పా రెడ్డి బాగానే సాయపడింది. అయితే ఇప్పుడు మాత్రం సమంత బెడ్డుకే పరిమితమైంది. సమంతతో ప్రీతమ్ గానీ, సాధన గానీ, శిల్పా రెడ్డి గానీ కనిపించడం లేదు.

తాజాగా శిల్పా రెడ్డి ఫోటోలను ప్రీతమ్ షేర్ చేశాడు. శిల్పా రెడ్డిని ఇలా స్టైలీష్‌గా మార్చింది తానే అంటూ చెప్పుకొచ్చాడు ప్రీతమ్. స్టైలీంగ్ తానే చేశానని, మౌనిక అయితే మేకప్ అండ్ హెయిర్ చూసుకుందని తెలిపాడు. ప్రస్తుతం శిల్పా రెడ్డి బికినీ అందాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి

Also Read : Upasana Pregnancy : వాళ్ల ఆశీస్సుల వల్లే తల్లిని అవుతున్నా.. అత్తమ్మను మిస్ అయ్యా.. ఉపాసన పోస్ట్ వైరల్

Also Read : Pooja Hegde Saree Photos: చీరకట్టులో మెరిసిన పూజా హెగ్డే.. స్లీవ్ లెస్ బ్లౌస్ లో ట్రీట్ ఇచ్చేసింది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News