నీవల్ల నేను Effect అవుతున్నా.. నీతో రిలేషన్ వద్దు Monal తో అఖిల్

Bigg Boss Telugu Season 4 |బిగ్ బాస్ సీజన్ 4లో 12వ వారం మొదలైంది. లాస్య ఎగ్జిట్ అవడంతో ఇంట్లో సభ్యులు కిచెన్ లో కాస్త ఇబ్బంది పడినా.. ఎలాగోలా నెట్టుకొచ్చారు.  మరోవైపు హౌజ్ లో ఇప్పుడు కేవలం ఏడుగురు మాత్రమే మిగిలారు..అంటే ఆట ఇంకా మిగిలి ఉన్నట్టే కదా.. సో ఈ రోజు హౌజ్ లో జరిగిన విషయాలు ఇవే...

Last Updated : Nov 23, 2020, 11:58 PM IST
    1. బిగ్ బాస్ సీజన్ 4లో 12వ వారం మొదలైంది.
    2. లాస్య ఎగ్జిట్ అవడంతో ఇంట్లో సభ్యులు కిచెన్ లో కాస్త ఇబ్బంది పడినా.. ఎలాగోలా నెట్టుకొచ్చారు.
    3. మరోవైపు హౌజ్ లో ఇప్పుడు కేవలం ఏడుగురు మాత్రమే మిగిలారు..అంటే ఆట ఇంకా మిగిలి ఉన్నట్టే కదా..
నీవల్ల నేను Effect అవుతున్నా.. నీతో రిలేషన్ వద్దు Monal తో అఖిల్

Bigg Boss Telugu | బిగ్ బాస్ సీజన్ 4లో 12వ వారం మొదలైంది. లాస్య ఎగ్జిట్ అవడంతో ఇంట్లో సభ్యులు కిచెన్ లో కాస్త ఇబ్బంది పడినా.. ఎలాగోలా నెట్టుకొచ్చారు. మరోవైపు హౌజ్ లో ఇప్పుడు కేవలం ఏడుగురు మాత్రమే మిగిలారు..అంటే ఆట ఇంకా మిగిలి ఉన్నట్టే కదా.. సో ఈ రోజు హౌజ్ లో జరిగిన విషయాలు ఇవే...

Also Read | Marriage Muhurat: నవంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు వివాహ, శుభ ముహూర్తాలు

క్యూటీస్
హౌజ్ లో క్యూట్ గాల్స్ హారిక, అరియానా ( Ariyana Glory) ఎప్పటిలాగే క్యూట్ లుక్స్ తో సందడి చేశారు.

ఏదో ఒక రాగం..
బిగ్ బాస్ సీజన్ 4లో ( Bigg Boss Telugu ) అఖిల్, మోనాల్ గజ్జర్ గురించి చాలా చర్చలు జరిగాయి. సోషల్ మీడియాలో కూడా వారి గురించి చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఇది పసిగట్టాడేమో కానీ.. మోనాల్ ఎదురుగా తను ఏం అనుకుంటున్నాడో చెప్పాడు అఖిల్.

మోనాల్ వల్ల తనకు కాస్త డిస్టెర్బెన్స్ అవుతోంది అని.. అందుకే డిస్టెన్స్ తప్పదు అని చెప్పాడు. గేమ్ ముందు అని చెప్పకనే చెప్పేశాడు. అనవసర విషయాల వల్ల తను డిస్టర్బ్ అవుతున్నా అని తెలిపాడు అఖిల్. దాంతో పాటు నీతో నాకు ఎలాంటి బంధం వద్దు అని క్లియర్ గా చెప్పేశాడు. ఏదైనా అవసరం ఉంటే అడుగు సహయం చేస్తాను..కానీ ఇంకా నాలుగు వారాలే ఉన్న సమయంలో నేను రిస్కు చేయలేను అని ముఖం మీదే చెప్పేశాడు.

Also Read |  Cyclone Survival Tips Part1: తుపాను నుంచి బయటపడటం ఎలా ? తుపానుకు ఎలా సిద్ధం అవ్వాలి ?

అఖిల్ ఇలా చెబుతున్న సమయంలో "నాకూ కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి అని చెబుతూ  ఏడ్చేసింది" మోనల్. మరి తరువాత ఏం జరుగుతుందో నెక్ట్స్ ఎపిసోడ్ లో చూద్దాం.A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

More Stories

Trending News