Bigg Boss 4 కంటెస్టెంట్స్ వీళ్లేనా.. స్టార్ మా ఫిక్స్ అయ్యిందా!

Bigg Boss 4 Contestants | తొలి సీజన్‌ బిగ్‌బాస్ 1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు. తనలో కొత్త వెరియేషన్ ఎలా ఉంటుందో చూపించాడు. బిగ్‌బాస్ 2లో నాని హోస్ట్‌గా చేయగా, చివర్లో కౌశల్ మండా వీరాభిమానులు సీజన్‌ను పీక్‌కు తీసుకెళ్ల కాస్త కన్‌ఫ్యూజ్ చేశారు. మూడో సీజన్‌ను కింగ్ నాగార్జున బాగా హ్యాండిల్ చేశారు.

Last Updated : Jul 21, 2020, 11:20 AM IST
Bigg Boss 4 కంటెస్టెంట్స్ వీళ్లేనా.. స్టార్ మా ఫిక్స్ అయ్యిందా!

Bigg Boss 4 Contestants | ఒకప్పుడు బిగ్‌బాస్ షో అంటే కేవలం బాలీవుడ్, హాలీవుడ్ రియాలిటీ షోల వైపు చూసేవాళ్లం. కానీ రోజులు మారాయి. తెలుగులో మూడేళ్ల కిందట బిగ్‌బాస్ మొదలుకావడంతో మన సత్తా ఏంటో బాలీవుడ్‌కు తెలిసింది. స్టార్ మా నిర్వహించే బిగ్‌బాస్ రియాలిటీ షో ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. కరోనా కారణంగా కాస్త సందేహాలు మొదలయ్యాయి తప్పా, బిగ్‌బాస్ 4 ఖాయమని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. అక్కడ థియేటర్లలో సందడి షురూ

తొలి సీజన్‌ బిగ్‌బాస్ 1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు. తనలో కొత్త వెరియేషన్ ఎలా ఉంటుందో చూపించాడు. బిగ్‌బాస్ 2లో నాని హోస్ట్‌గా చేయగా, చివర్లో కౌశల్ మండా వీరాభిమానులు సీజన్‌ను పీక్‌కు తీసుకెళ్ల కాస్త కన్‌ఫ్యూజ్ చేశారు. మూడో సీజన్‌ను కింగ్ నాగార్జున బాగా హ్యాండిల్ చేశారు. నాలుగో సీజన్‌ను నాగార్జునే నడిపిస్తారని తెలుస్తోంది. గతంలో మీలో ఎవరు కోటిశ్వరుడు లాంటి సక్సెల్‌ఫుల్ షో చేసిన అనుభవం నాగ్ సొంతం. తొలి సీజన్ 70 రోజులు, సీజన్2, సీజన్3 100 రోజులు షెడ్యూలు చేశారు. ‘సాహో’ నటి Evelyn Sharma Hot Photos

కరోనా కారణంగా బిగ్‌బాస్ 4ను 50 రోజులపాటు నిర్వహిస్తారని టాక్. తాజా సీజన్‌కు తొలి సీజన్ తరహాలో ఎంటర్‌టైన్ అందించే కంటెస్టెంట్స్ (Bigg Boss Telugu season 4 Contestants) వస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. హైపర్ ఆది, హీరో తరుణ్, నందు, యాంకర్లు కమ్ నటీమణులు ఝాన్సీ, రష్మీ గౌతమ్, వర్షిణిలున్నారు. మరోవైపు వైవా హర్ష, తాగుబోతు రమేష్ మిమ్మల్ని నవ్వించేందుకు రెడీ అంటున్నారు.

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ (Bigg Boss Telugu Contestants)‌గా వైరల్ అవుతున్న 12 పేర్లు ఇవే..
హీరో తరుణ్, హీరోయిన్ శ్రద్ధాదాస్, యాంకర్లు కమ్ నటీమణులు ఝాన్సీ, రష్మీ గౌతమ్, వర్షిణి హైపర్ ఆది, స్టార్ సింగర్స్ సునీత, మంగ్లీ, హీరో నందు, తాగుబోతు రమేష్, వైవా హర్ష, అఖిల్ సార్ధక్  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..  

 

Trending News