Cinema Theatres: అక్కడ థియేటర్లలో సందడి షురూ

ప్రభుత్వాలకు ఆదాయ మార్గాలలో సినిమా రంగం ఒకటి. కానీ కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీలను సైతం కష్టాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో కరోనా ప్రభావం అంతగా లేని ప్రాంతాల్లో చైనా ప్రభుత్వం అనుమతించగా థియేటర్లను (Cinema Theatres reopend in China) మళ్లీ తెరిచారు.

Last Updated : Jul 21, 2020, 08:59 AM IST
Cinema Theatres: అక్కడ థియేటర్లలో సందడి షురూ

కరోనా వైరస్ (CoronaVirus).. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. మరీ ఈ సమయంలో థియేటర్లు తెరవడం ఏంటి, ఎక్కడ ఇది అనుకుంటున్నారా. మన దేశంలో అయితే మాత్రం కాదని అర్థమై ఉంటుంది. లాక్‌డౌన్, కర్ఫూలు పూర్తి చేసుకున్న చైనాలో కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రపంచ దేశాలకు కరోనాను మహమ్మారిని వ్యాప్తి చేసి, అంతా సర్వనాశనం చేసిందని అపవాదు మూటకట్టుకుంటున్న చైనా మాత్రం కరోనాను కొన్ని రోజుల్లోనే నియంత్రించడం గమనార్హం. కరోనా వైరస్ బీభత్సం

ప్రస్తుతం చైనాలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేశాయి. దీంతో చైనాలోని షాంఘై, హాంగ్‌జౌ, గుయిలిన్, తదితర ప్రాంతాల్లో థియేటర్లు (Cinema Theatres in China) తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మాస్కులు తప్పనిసరిగా ధరించడం, సామాజిక దూరం (Social Distancing) పాటించేలా కొన్ని నిబంధనలు అమలుచేసి థియేటర్లు (Movie Theatres Reopened in China) తెరిచారు. చాలా ప్రాంతాల్లో రెండేసి సీట్లు గ్యాప్ ఇచ్చి వీక్షకులకు థియేటర్ల యాజమాన్యాలు సీట్లు కేటాయించాయి.  ‘సాహో’ నటి Evelyn Sharma Hot Photos

ప్రతి షో సినిమా అయ్యాక కచ్చితంగా థియేటర్లను శానిటైజ్ చేయాలన్న అధికారుల సూచనలు పాటిస్తున్నారు. జిన్‌జియాంగ్ ప్రాంతంలో మాత్రమే కాస్త కరోనా ప్రభావం ఉంది. విదేశాల నుంచి వచ్చేవారికి రెండు వారాలపాటు క్వారంటైన్ తప్పనిసరి చేశారు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..  

Trending News