Bigg Boss 4 : బిగ్ బాస్ హౌజ్‌లోకి కంటెస్టంట్స్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ గేమ్ షో Bigg Boss Telugu season 4 సెప్టెంబర్ 6, ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కాబోతుంది అనే విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి భయాల మధ్యే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి అంతా సిద్దం అయింది.

Last Updated : Aug 29, 2020, 12:57 AM IST
Bigg Boss 4 : బిగ్ బాస్ హౌజ్‌లోకి కంటెస్టంట్స్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ గేమ్ షో Bigg Boss Telugu season 4 సెప్టెంబర్ 6, ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కాబోతుంది అనే విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి భయాల మధ్యే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి అంతా సిద్దం అయింది. Also read : Pushpa story: 'పుష్ప కథ కాపీ' ఆరోపణలపై సుకుమార్ వెర్షన్

ఇప్పటికే బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టంట్స్ ( Bigg boss 4 Telugu contestants ) అందరిని క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సదరు రియాలిటీ షో నిర్వాహకుల నుంచి కఠినమైన ఆదేశాలు అందాయనే వార్తలొస్తున్నాయి. ఐతే తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ఐసోలేషన్‌లో ఉన్న కంటెస్టంట్స్ అందరినీ షో ప్రారంభం అవడానికంటే ముందుగానే బిగ్ బాస్ హౌజ్‌కి ( Bigg Boss house ) పంపిస్తున్నట్లు సమాచారం. తద్వారా వారు ఆ ఇంటికి, ఆ పరిసరాలకు అలవాటు పడతారని తెలుస్తోంది.Also read : Chiranjeevi: చిరు పాటతో ఆయన్నే ఇంప్రెస్ చేసిన నటుడు



View this post on Instagram


Keep your TV Remote Ready for Entertainment Like Never Before!!! #WhatAWowWow 👁️ #BiggBossTelugu4 Premieres September 6th at 6 PM on @StarMaa

A post shared by STAR MAA (@starmaa) on

అలాగే షో మొదలయ్యె రోజున కంటెస్టంట్స్ అందరికి మరోసారి కరోనా పరీక్షలు ( Coronavirus tests ) నిర్వహించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ షోకి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ( Nagarjuna akkineni ) చేయనున్నారు. నాగ్ బిగ్ బాస్ షో హోస్టింగ్ చేయడం ఇది రెండోసారి. ఇక ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరు ( Bigg boss Telugu 4th season contestants ) అనే విషయంలో ఎప్పటిలాగే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే పలు సెలబ్రిటీల పేర్లు బయటికి వచ్చినప్పటికీ.. వాళ్లు అందులో పాల్గొంటున్నారా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ రియాలిటీ షో ప్రారంభమయ్యే వరకు వేచిచూడాల్సిందే. Also read : Vakeel Saab updates: వకీల్ సాబ్ టీజర్‌కి సమానంగా మోషన్ పోస్టర్

పాఠకులు ఎక్కువగా చదివిన ఆర్టికల్స్ :

Also read : Prabhas, Allu Arjun: ప్రభాస్, అల్లు అర్జున్ హీరోలుగా మల్టీస్టారర్

Also read : Balakrishna vs Chiranjeevi: చిరు-బాలయ్య బాబు వివాదంపై తనదైన స్టైల్లో స్పందించిన మోహన్ బాబు

Also read : Anchor Pradeep: గ్యాంగ్ రేప్ కేసుపై స్పందించిన యాంకర్ ప్రదీప్

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x