Ananya Panday Pics: పొట్టి డ్రెస్‌లో అనన్యా పాండే.. మినీ స్కర్ట్ ఉన్నా లేకున్నా ఒకటే!

Bollywood Actress Ananya Panday shares hot Images in Short skirt. లైగర్ బ్యూటీ అనన్యా పాండే తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. అనన్యా అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 9, 2022, 08:56 PM IST
  • పొట్టి డ్రెస్‌లో అనన్యా పాండే
  • స్కర్ట్ ఉన్నా లేకున్నా ఒకటే
  • అనన్యా పాండే సోకుల విందు
Ananya Panday Pics: పొట్టి డ్రెస్‌లో అనన్యా పాండే.. మినీ స్కర్ట్ ఉన్నా లేకున్నా ఒకటే!

Ananya Panday shares amazing Pictures in tank top and mini skirt: 1998 అక్టోబర్ 30న ముంబైలో అనన్యా పాండే జన్మించారు. హిందీ సినిమా నటుడు చుంకీ పాండే కూతురే ఈమె. 2017 వరకు ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకున్నారు. 

2019లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రంతో అనన్యా పాండే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా 'ఫిల్మ్‌ఫేర్ అవార్డు'ను కైవసం చేసుకున్నారు. 

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమా తర్వాత హిందీలో పతి పత్నీ ఔర్ వో, ఆంగ్రేజి మీడియం, ఖాలీపీలీ సినిమాలు అనన్యా పాండే చేశారు. అయితే అనన్యాకు పెద్దగా గుర్తింపు రాలేదు. 

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రంతో అనన్యా పాండే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. దాంతో అనన్యాకు తెలుగులో మరో అవకాశం రాలేదు. 

అనన్యా పాండే సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో సినిమా, వెకేషన్‌కు సంబందించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల వర్షం కురుస్తుంటుంది. 

లైగర్ బ్యూటీ అనన్యా పాండే తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. అనన్యా అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. మిడ్డీ ఉన్నా లేకున్నా ఒకటే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: 5 Rupee Note: మీ దగ్గర ఈ 5 రూపాయల నోట్ ఉంటే?.. రాత్రికిరాత్రే కోటీశ్వరులు అవ్వొచ్చు! లైట్ తీసుకోకండి  

Also Read: Janhvi Kapoor Bikini Pics: జాన్వీ కపూర్ బికినీ ట్రీట్.. సముద్రంలో సెగలు! అది మాత్రం కవర్ చేసేసిందిగా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News