Disha Patani Images: బ్లాక్ డ్రెసులో దిశా పటాని.. బ్లాస్టింగ్ అందాలు తట్టుకోవడం కష్టమే!

Disha Patani Latest Images goes viral in Balck Long Dress. తాజాగా దిశా పటాని బ్లాక్ డ్రెస్సులో అందాల ప్రదర్శన చేశారు. దిశా బ్లాస్టింగ్ అందాలు చూస్తే.. కుర్రకారు నిద్ర పట్టడం కష్టమే.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 2, 2022, 08:56 PM IST
  • బ్లాక్ డ్రెసులో దిశా పటాని
  • బ్లాస్టింగ్ అందాలు తట్టుకోవడం కష్టమే
  • లోఫర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం
Disha Patani Images: బ్లాక్ డ్రెసులో దిశా పటాని.. బ్లాస్టింగ్ అందాలు తట్టుకోవడం కష్టమే!

Disha Patani sizzling poses goes viral in Balck Dress: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో దిశా పటాని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే దిశా గ్లామర్ ఒలకబోశారు.

లోఫర్ చిత్రం తర్వాత దిశా పటాని బాలీవుడ్ వెళ్లిపోయారు. అక్కడే వరస సినిమాలతో బిజీబిజీ అయిపోయారు. ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ-2, భాగీ-3, భారత్‌, మలంగ్‌ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

 

దిశా పటాని సినిమాల కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే బాగా గుర్తింపు పొందారు. టైగర్ ష్రాఫ్, దిశా డేటింగ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. 

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే దిశా పటాని ఎప్పటికపుడు బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. నెట్టింట దిశా సృష్టించే హాట్ సంచలనం అంతాఇంతా కాదు.

తాజాగా దిశా పటాని బ్లాక్ డ్రెస్సులో అందాల ప్రదర్శన చేశారు. దిశా బ్లాస్టింగ్ అందాలు చూస్తే.. కుర్రకారు నిద్ర పట్టడం కష్టమే. 

Also Read: Kiara Advani Pics: పొట్టి డ్రెస్సులో కియారా అద్వానీ.. గ్లామర్ షో మాములుగా లేదు!

Also Read: టెస్టుల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బుమ్రా.. బ్రియాన్‌ లారా రికార్డు బద్దలు!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News