Chiyaan Vikram: త్వరలో తాత కాబోతున్న విక్రమ్

చియాన్ విక్రమ్ త్వరలో తాత అవనున్నాడు ( Chiyaan Vikram) . ఇది చదివి మీరు కాస్త ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. విక్రమ్ కూతురు అక్షిత ( Akshita ) త్వరలోనే తల్లి కాబోతుంది. దీంతో విక్రమ్ ( Vikram ) , శైలజ (Shialaja ) దంపతులు త్వరలో తాతా, అమ్మమ్మలు కాబోతున్నారు. 

Last Updated : Jul 21, 2020, 06:34 PM IST
Chiyaan Vikram: త్వరలో తాత కాబోతున్న విక్రమ్

చియాన్ విక్రమ్ త్వరలో తాత అవనున్నాడు ( Chiyaan Vikram) . ఇది చదివి మీరు కాస్త ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. విక్రమ్ కూతురు అక్షిత ( Akshita ) త్వరలోనే తల్లి కాబోతుంది. దీంతో విక్రమ్ ( Vikram ) , శైలజ (Shialaja ) దంపతులు త్వరలో తాతా, అమ్మమ్మ కాబోతున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి కుటుంబ సభ్యులు తెగ సంతోషపడుతున్నారని.. కొత్త సభ్యుడి రాకకోసం సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ నేపథ్యంలో లిమిటెడ్‌గానే వేడుకలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. Sunny Leone లేటెస్ట్ Hot Photos Gallery

అపరిచితుడు (Annaiyan ) , ఐ ( Manoharudu ) వంటి అనేక చిత్రాలతో విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు విక్రమ్ సుపరిచితుడే. విక్రమ్-శైలజ దంపతులకు ఇద్దరు సంతానం. అందులో కుమార్తె అక్షిత, కుమారుడు ధ్రువ్ ( Vikram Son Druv ) ఉన్నారు. అక్షిత 2017 మనును వివాహం చేసుకుంది. అదే సమయంలో ధ్రువ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. 

Men's Tips For Beard: గడ్డం పెంచడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే

Viral Video: ముగ్గురు అమ్మాయిలు.. ఒక  ఎలుగుబంటి.. తర్వాత ఏం జరిగింది ?

Follow us on twitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x