Prudhvi Raj: 30 ఇయర్స్ పృధ్వీరాజ్ సూసైడ్ అటెంప్ట్.. అసలు విషయం బయట పెట్టాడుగా!

Comedian Prudhvi Raj Suicide Attempt: తాను సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాను అంటూ జరుగుతున్న ప్రచారం మీద కమెడియన్ పృథ్వీరాజ్ స్పందించారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 5, 2022, 12:10 PM IST
Prudhvi Raj: 30 ఇయర్స్ పృధ్వీరాజ్ సూసైడ్ అటెంప్ట్.. అసలు విషయం బయట పెట్టాడుగా!

Comedian Prudhvi Raj Opens up on his Suicide Attempt: తెలుగులో కమెడియన్ పృథ్వీరాజ్ గురించి తెలియని వారందరూ 30 ఇయర్స్ పృథ్వీరాజ్ గా చాలా ఫేమస్ అయిన ఆయన తర్వాత సినిమాల నుంచి రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. ఒకరకంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట ఆయన నడిచారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా జగన్ కు మద్దతుగా వైసీపీకి మద్దతుగా అనేక చోట్ల ప్రచారం చేశారు.

జగన్ కూడా తన గెలిచిన తర్వాత ఆయనకు ఒక కీలక పదవి కట్టబెట్టారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు లాంటి వ్యక్తి పని చేసిన ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు జగన్. అయితే అనూహ్యంగా ఒక మహిళతో శృంగార భరితంగా మాట్లాడిన ఒక ఆడియో వైరల్ కావడంతో ఆ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ ఆ ఇంటర్వ్యూలో తాను సూసైడ్ చేసుకోబోయాను అంటూ జరుగుతున్న ప్రచారం మీద క్లారిటీ ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News