Takkar OTT: ఓటీటీలో రానున్న సిద్ధార్థ్‌ ‘'టక్కర్‌'’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

Takkar OTT: సిద్ధార్థ్‌, దివ్యాన్ష జంటగా నటించిన మూవీ టక్కర్‌. కార్తిక్‌ జి.క్రిష్‌ తెరకెక్కించిన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు రెడీ అయింది. ఇది ఏ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ కానుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2023, 12:44 PM IST
Takkar OTT: ఓటీటీలో రానున్న సిద్ధార్థ్‌ ‘'టక్కర్‌'’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

Takkar OTT Streaming date: తమిళంతో పాటు తెలుగులోనూ సేమ్ క్రేజ్ ఉన్న నటుడు సిద్ధార్థ్. రీసెంట్ గా టక్కర్ అనే మూవీ  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తిక్‌ జి.క్రిష్‌ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందా అని ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా దీని స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. ఈ సినిమా జూలై 07 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. పేదవాడిగా పుట్టిన ఓ కుర్రాడు కోటీశ్వరుడు అవ్వాలనే క్రమంలో అతడి ఎదుర్కోన్న సంఘటనలను ఈ చిత్రంలో చూపించారు. సిద్ధార్థ్ సరసన దివ్యాన్ష కౌశిక్‌ హీరోయిన్ గా నటించింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News