నోటా మూవీ: హే మినిష్టర్ సాంగ్ ప్రోమో వీడియో

నోటా మూవీ: హే మినిష్టర్ సాంగ్ ప్రోమో వీడియో   

Last Updated : Oct 4, 2018, 05:55 PM IST
నోటా మూవీ: హే మినిష్టర్ సాంగ్ ప్రోమో వీడియో

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా సినిమా రేపే విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఆ చిత్ర నిర్మాతలు హే మినిష్టర్ అనే సాంగ్ ప్రోమో వీడియోను విడుదల చేశారు. ప్రముఖ తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తుండగా విజయ్ దేవరకొండ సరసన మెహ్రీన్ పిర్జాద జంటగా నటించింది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాల్లో పెద్దగా బాధ్యతలు తెలియని ఓ యువకుడి పాత్రలు పోషించిన విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. విజయ్ గత చిత్రాలన్నీ సూపర్ హిట్ అవుతూ వస్తుండటంతో నోటా సినిమాపై సైతం అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 

Trending News