Add Zee Business As A Preferred Source
App

Allu Arjun: పుష్ప 2 ప్రమోషన్స్ ఖర్చు కోసం 150 కోట్లు.. ఖర్చుపెడుతోంది ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలకి సిద్ధం అవుతోంది. విడుదల కి ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో మొదలుపెట్టేసింది. అయితే ఈ ప్రమోషన్ల కోసం దాదాపు 150 కోట్ల దాకా ఖర్చు అవుతున్నట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ మొత్తం ఖర్చు నిర్మాణ సంస్థ మాత్రమే పెట్టుకోవడం లేదట. మరి ఈ ప్రమోషన్స్ కోసం అవుతున్న ఖర్చులు ఇంకెవరు డబ్బులు పెడుతున్నారో తెలుసా?

Allu Arjun: పుష్ప 2 ప్రమోషన్స్ ఖర్చు కోసం 150 కోట్లు.. ఖర్చుపెడుతోంది ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Image Credit: Pushpa 2 promotions (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More