Add Zee Business As A Preferred Source
App

Jabardasth Anchor Sowmya : డ్యాన్స్, యాక్టింగ్, కామెడీ ఏం రాదు.. అది కూడా రాదా?.. ఆది పరువుతీసిన యాంకర్ సౌమ్య

Gunde Jaari Gallanthayyinde Promo హోలీ సందర్భంగా మల్లెమాల ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. గుండెజారి గల్లంతయ్యిందే అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్లో రొమాంటిక్ పర్ఫామెన్స్‌లు, కామెడీ స్కిట్లు అదిరిపోయాయి. అన్నింటి కంటే ఎక్కువగా ఆది సౌమ్య రైడింగ్ కామెడీని క్రియేట్ చేసింది.

Jabardasth Anchor Sowmya : డ్యాన్స్, యాక్టింగ్, కామెడీ ఏం రాదు.. అది కూడా రాదా?.. ఆది పరువుతీసిన యాంకర్ సౌమ్య
Image Credit: hyper aadi (Source : YouTube)

About the Author