Shocking Facts about Rajkundra: రాజ్‌కుంద్రా ఫోన్‌లో 119 నీలి చిత్రాలు.. 9 కోట్లకు అమ్మకం

62 రోజుల తరువాత రాజ్ కుంద్రాకు బెయిల్ దొరికిన తరుణంలో ముంబాయి పోలీసులు విస్తురపోయే నిజాలు తెలిపారు, రాజ్‌కుంద్రా ఫోన్‌లో 119 నీలి చిత్రాలు లభించాయని వారిని 9 కోట్లకు అమ్మకానికి పెట్టాడని.. తెలిపారు  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 21, 2021, 05:34 PM IST
  • రాజ్‌కుంద్రా బెయిల్ తరువాత షాకింగ్‌ విషయాలు వెల్లడించిన పోలీసులు
  • రాజ్ కుంద్రా ఫోన్ లో 119 నీలిచిత్రాలు గుర్తించిన పోలీసులు
  • 119 నీలిచిత్రాలను 9 కోట్లకు అమ్మకానికి పెట్టిన రాజ్‌కుంద్రా
Shocking Facts about Rajkundra: రాజ్‌కుంద్రా ఫోన్‌లో 119 నీలి చిత్రాలు.. 9 కోట్లకు అమ్మకం

Police Revealed Shocking Facts about Rajkundra: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి (Bollywood Actress Shilpa Shetty) భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా (Raj Kundra) అరెస్ట్ అయిన విషయం మరియు ఈ రోజు బెయిల్ పై విడుదల అవటం తెలిసిందే. బాలీవుడ్ (Bollywood) లో చాలా మంది నటీమణుల నుండి రాజ్‌కుంద్రా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 

వ్యాపారవేత్తగా కొనసాగుతున్న భర్త రాజ్ కుంద్రాపై పోర్న్ (Pornogaphy) సినిమాలు తీయడం, వాటిని అప్లికేషన్ ద్వారా విడుదల చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. రూ. 50 వేల పూచీకత్తుపై రాజ్ కుంద్రాకు బెయిల్ (Rajukundra Bail) మంజూరు చేయబడింది. 

Also Read: Shocking Video: కార్లో ఎలుగుబంటి...గుండె ఆగినంత పని..నవ్వులు పూయిస్తున్న వీడియో (Viedo)

62 రోజుల తరువాత రాజ్ కుంద్రాకు బెయిల్ దొరికిన తరుణంలో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ (Mumbai Crime Branch Police) పోలీసులు కొన్ని సంచలన విషయాలు భయటపెట్టారు. రాజ్ కుంద్రా అరెస్ట్ తరువాత విచారణలో భాగంగా  ఫోన్‌, లాప్‌టాప్‌, హాట్‌డ్రైవ్‌ డిస్క్‌లను పరిశీలించాక.. విస్తురపోయే నిజాలు వెల్లడయ్యాయి అని పోలీసులు తెలిపారు. రాజ్ కుంద్రా లాప్‌టాప్‌, హాట్‌డ్రైవ్‌ డిస్క్‌ల్లో మొత్తం 119 నీలిచిత్రాలు గుర్తించామని, ఈ వీడియోలన్నిటిని రూ.9 కోట్లకు బేరం పెట్టాడని పోలీసులు తెలిపారు. 

 ఈ సంవత్సరం, ఫిబ్రవరి నెలలో ముంబయి (Mumbai) శివారులో 'మాద్‌ దీవి' లోని ఒక బంగ్లాలో అశ్లీల చిత్రాల షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు ప్రణాళిక పరంగా దాడి చేసారు. అక్కడ నగ్నంగా కనిపించి ఇద్దరి వ్యక్తులతో పాటు మొత్తం అక్కడున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. 

Also Read: Taapsee: తాప్సీ శరీరంపై నెటిజన్ సెటైరిక‌ల్ కామెంట్...అదిరిపోయే రిప్లై ఇచ్చిన సొట్ట‌బుగ్గల సుంద‌రి

ఈ అరెస్ట్ తరువాత సుదీర్ఘంగా 5 నెలల పాటు జరిగిన పోలీసులు దర్యాప్తులో  ఈ ‘పోర్న్ రాకెట్‌’ (Porn Rocket) గురించి పూర్తీ వివరాలు భయతపడ్డాయి. మొదట ఈ విషయంలో పోలీసులు సాధారణ వ్యక్తులు ఉన్నారని భావించిన, కేసు విచారణ చేస్తున్న కొద్ది, ‘హాట్‌షాట్స్‌’ (Hotshorts App) యాప్‌ లో అశ్లీల చిత్రాలను నిర్వహిస్తున్న రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేశారు. రాజ్‌కుంద్రా అరెస్ట్‌ తో బాలీవుడ్‌ ఇండస్ట్రీ (Bollywood Industry) మొత్తం ఉలిక్కిపడిన సంగతి మనకు తెలిసిందే. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News