Shamita Shetty about Raj Kundra's arrest in Pornography case: పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్‌పై బిగ్ బాస్ 15 హిందీ రియాలిటీ షో కంటెస్టంట్, బాలీవుడ్ నటి షమితా శెట్టి ఎట్టకేలకు పెదవి విప్పింది. తన సోదరి శిల్పా శెట్టి భర్త (Shilpa Shetty) రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పుడు ఏ కారణం లేకుండానే, తన తప్పు లేకుండానే నెటిజెన్స్ తనను భారీగా ట్రోల్ చేశారని షమితా శెట్టి వాపోయింది.
62 రోజుల తరువాత రాజ్ కుంద్రాకు బెయిల్ దొరికిన తరుణంలో ముంబాయి పోలీసులు విస్తురపోయే నిజాలు తెలిపారు, రాజ్‌కుంద్రా ఫోన్లో 119 నీలి చిత్రాలు లభించాయని వారిని 9 కోట్లకు అమ్మకానికి పెట్టాడని.. తెలిపారు
Pornography Case: అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు రూ .50 వేల పూచీకత్తుపై ముంబయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Gehana Vasisth anticipatory bail plea in Pornography films racket: పోర్నోగ్రఫీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గెహనా వశిష్ట్. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించిన కోర్టు. గెహనా వశిష్ట్‌కు వ్యతిరేకంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వాదన.
Raj Kundra may escape if granted bail: Mumbai Police to court in Pornography case: బ్లూ ఫిలింస్ చిత్రీకరించి, ఆ అశ్లీల దృశ్యాలను మొబైల్ యాప్స్‌లో అప్లోడ్ చేస్తున్నాడనే (Uploading adult content on apps) అభియోగాల కింద ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత నెలలో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.