Add Zee Business As A Preferred Source
App

Thandel‌ release date: తండేల్ విడుదల తేదీ ఖరారు.. అత్యంత పెద్ద సాహసం చేయబోతున్న నాగచైతన్య..!

Thandel release date confirmed: నాగచైతన్య కి ప్రస్తుతం సరైన విజయం అందడం చాలా అవసరం. ఇందుకు ముఖ్య కారణం ఈ మధ్య విడుదలైన ఈ హీరో సినిమాలు.. ఎన్నో డిజాస్టర్స్ గా మిగలడం. ఒకరకంగా చెప్పాలి అంటే ఇప్పటివరకు.. నాగచైతన్యకి కేవలం మూడు లేదా నాలుగు సూపర్ హిట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో తన అంచనాలు అన్ని రాబోయే చిత్రం పైనే పెట్టుకున్నారు నాగచైతన్య.

Thandel‌ release date: తండేల్ విడుదల తేదీ ఖరారు.. అత్యంత పెద్ద సాహసం చేయబోతున్న నాగచైతన్య..!
Image Credit: Thandelreleasedate(source:file)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More