Niharika fitness secrets: నిహారిక పెళ్లికి రెడీ అవుతోందట!

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికా కొనిదెలకి ( Nagababu's daughter Niharika Konidela ) లాక్‌డౌన్‌లో ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. పసుపు వేడుక ( Haldi ceremony ) కూడా చేసి పెళ్లి పనులు ప్రారంభించారు. నిహారిక, చైతన్య జొన్నలగడ్డ వివాహం ( Chaitanya Jonnalagadda ) డిసెంబర్‌లో జరగనుంది. అందుకే పెళ్లికంటే ముందే మరింత స్లిమ్ అవడానికి నిహారిక ఫిట్నెస్ ( Niharika fitness ) క్రమం తప్పకుండా రెగ్యులర్‌గా జిమ్‌కి వెళ్తోందట.

Last Updated : Oct 2, 2020, 10:23 PM IST

పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన వేడుక. అటువంటి వేడుకలో, అందరి కళ్ళు వధూవరులపైనే ఉంటాయి. అందులోను సెలెబ్రిటీల పెళ్లి అంటే అంతకుమించే హంగామా ఉంటుంది. అందుకే తన పెళ్లి వేడుకలో అందంగా కనిపించాలని నిహారిక ఫిక్స్ అయినట్టుంది అంటున్నారు ఆమె ఫిట్‌నెస్ గోల్స్ చూసిన వాళ్లు. Also read : 

అంతేకాకుండా నిహారికకి ( Actress Niharika ) కాబోయే వరుడు చైతన్య జోన్నలగడ్డ మంచి హైట్, పర్సనాలిటీతో స్మార్ట్‌గా ఉంటాడు. అతని ముందు తన అందం, ఫిట్నెస్ తగ్గకుండా ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది నిహారిక అనే టాక్ కూడా వినిపిస్తోంది.

కరోనావైరస్ లాక్‌డౌన్ ( Coronavirus lockdown ) కారణంగా కొంత బరువు పెరిగిన నిహారిక తన భర్తకు సరైన మ్యాచ్‌గా ఉండటానికి గత కొన్ని రోజులుగా జిమ్‌లో కష్టపడుతోందట. తెల్లవారుజామున 4.30 గంటలకు లేచి ఫిట్‌నెస్ సెంటర్‌కు పరిగెత్తుతోందంటే ఆమెకు ఫిట్‌నెస్‌పై ఉన్న శ్రద్ధ, మక్కువ ఏంటో అర్థం చేసుకోవచ్చు. Also read : 

ఇటీవల నిహారిక, లావణ్య త్రిపాఠి జిమ్ లుక్‌లో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత నిహారిక సినిమాల్లో నటిస్తుందని పుకార్లు వస్తున్నాయి. ఈ విషయంలో నిహారిక ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి మరి. ఏదేమైనా, ఎవరికైనా.. ఫిట్‌నెస్‌పై అంత పట్టుదల ఉండటం మాత్రం మంచి విషయమే కదా.!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News