Ninnila Ninnila first look: కొత్తగా ఉన్న నిన్నిలా నిన్నిలా ఫస్ట్ లుక్

Ninnila Ninnila first look details: నిత్యా మీనన్, రితు వర్మ కలిసి తెలుగులో సినిమా చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ట్విట్టర్ ద్వార విడుదల చేశారు. తమిళ హీరో అశోక్ సెల్వన్ ఈ సినిమాతో తెలుగు తెరకు ( Ashok Selvan's Telugu debut ) పరిచయం కానున్నాడు. కాగా ఈ సినిమాకి 'నిన్నిలా నిన్నిలా' అనే పేరును ఖరారు చేసినట్టు పోస్టర్ ఆధారంగా వెల్లడించారు.

Updated: Oct 20, 2020, 12:26 AM IST
Ninnila Ninnila first look: కొత్తగా ఉన్న నిన్నిలా నిన్నిలా ఫస్ట్ లుక్

Ninnila Ninnila first look details: నిత్యా మీనన్, రితు వర్మ కలిసి తెలుగులో సినిమా చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. తమిళ హీరో అశోక్ సెల్వన్ ఈ సినిమాతో తెలుగు తెరకు ( Ashok Selvan's Telugu debut ) పరిచయం కానున్నాడు. కాగా ఈ సినిమాకి 'నిన్నిలా నిన్నిలా' అనే పేరును ఖరారు చేసినట్టు పోస్టర్ ఆధారంగా వెల్లడించారు. Also read :  Riana Lalwani details: క్రికెట్ ప్రియులను షేక్ చేసిన ఈ రియా లల్వాని ఎవరు ?

ఈ పోస్టర్‌లో వంట గదిలో ఉండే సామాన్లు అలాగే నిత్యా మీనన్ ( Nithya Menen ), రీతూ వర్మ, అశోక్‌ సెల్వన్‌ల తలలు ప్లేట్‌లలో ఉండటంతో నిన్నిలా నిన్నిలా ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా మారింది. చాలా కాలం తరువాత ఈ సినిమాలో నిత్యా మీనన్ ఒక రొమాంటిక్ పాత్రలో కనిపించనుంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు సైన్ చేస్తున్న రితు వర్మ ( Ritu Varma ) ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ ( BVSN Prasad ) నిర్మిస్తుండగా బి బాపినీడు ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాతో Ani.I.V. శశి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ముగిసి, ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. ఈ చిత్రానికి రాజేష్ మురుగేషన్ మ్యూజిక్ ( Rajesh Murugesan ) అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. Also read : Actress Pooja Hegde: పూజా హెగ్డెకు మరో బంపర్ ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe