Nithiins Macherla Niyojakavargam : నితిన్ మాచర్ల నియోజకవర్గం రిలీజ్ డేట్ ఫిక్స్

Macherla Niyojakavargam release date:  తాజాగా తన కొత్త మూవీ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశాడు నితిన్. నితిన్‌ (Nithiin) హీరోగా తెరకెక్కుతున్న విభిన్న యాక్షన్‌ డ్రామా మూవీ మాచర్ల నియోజకవర్గం. ఎం.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ఈ మూవీకి డైరెక్టర్.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 07:47 PM IST
  • వరుస సినిమాలతో దూసుకెళ్తున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్
  • తన కొత్త మూవీ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్
  • వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మాచర్ల నియోజకవర్గం
Nithiins Macherla Niyojakavargam : నితిన్ మాచర్ల నియోజకవర్గం రిలీజ్ డేట్ ఫిక్స్

Nithiins Macherla Niyojakavargam release date announced: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు.. తాజాగా తన కొత్త మూవీ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశాడు నితిన్. నితిన్‌ (Nithiin) హీరోగా తెరకెక్కుతున్న విభిన్న యాక్షన్‌ డ్రామా మూవీ మాచర్ల నియోజకవర్గం. ఎం.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ఈ మూవీకి డైరెక్టర్.

Also Read :Aadhaar Card Download:రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP లేకుండానే ఆధార్‌కార్డ్ డౌన్‌లోడ్

మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) మూవీ విడుదల తేదీని దర్శకనిర్మాతలు ఫిక్స్ చేశారు. 2022 ఏప్రిల్‌ 29 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ని షేర్ చేశారు.. అంతేకాదు.. ఈసారి థియేటర్‌కే వచ్చేది.. బంపర్‌ మెజారిటీతో అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

 

 

ఈ సినిమాలో నితిన్‌ (Nithiin) సరసన కృతిశెట్టి (Krithi Shetty) సందడి చేయనుంది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌ రెడ్డి, (Sudhakar Reddy) నిఖితారెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మహతి సాగర్‌ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read : Perni Nani : పాదయాత్ర పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారు ‌‌: పేర్ని నాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News