/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

సినీ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు నిశ్చితార్థం కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఓ ఫోటో షేర్ చేసుకున్నారు. రేణు దేశాయ్ వేలికి ఉంగరం తొడుగుతూ కనిపించిన ఆ ఫోటోను చూశాకా రేణుకు నిశ్చితార్థం పూర్తయింది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, తనకు కాబోయే వ్యక్తి ఎవరు, ఏంటనే వివరాలను మాత్రం ఆమె బహిర్గతం చేయలేదు. పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ 2009లో పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికీ అఖిరా అనే ఓ కొడుకు, ఆధ్య అనే కూతురు కూడా ఉన్నారు. సాఫీగానే సాగుతుందనుకుంటున్న వీళ్ల కాపురంలో ఇంతలోనే ఏమైందో ఏమో తెలీదు కానీ 2012లో ఈ ఇద్దరూ ఏకాభిప్రాయంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం తన స్వస్థలమైన పూణెకు వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడే మరాఠి చిత్రసీమలో దర్శకురాలిగా, నిర్మాతగా సినిమాలు తీసుకుంటూ బిజీ అయ్యారు. 

 

అఖిరా, ఆరాధ్య పుట్టిన రోజు వేడుకలకు పూణె వెళ్లి అక్కడ పిల్లలతో సరదాగా గడిపివస్తోన్న పవన్ కల్యాణ్ అంటే పిల్లలకు కూడా అంతే అభిమానం. ప్రస్తుతం అఖిరా స్కూల్ సెలవులు ఇంకా అతడి తండ్రి పవన్‌తోనే సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నట్టు రేణు సైతం ఇవాళే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అఖిరా విజయవాడలోనే ఉండటంపై నిన్నటి నుంచి అభిమానులు అనేక ప్రశ్నలు అడుగుతుండటం వల్లే తాను ఈ విషయాన్ని వెల్లడించినట్టు ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

Section: 
English Title: 
Pawan Kalyan's ex-wife, actress turned filmmaker Renu Desai gets engaged!
News Source: 
Home Title: 

రేణు దేశాయ్‌కి నిశ్చితార్థం.. ఫోటో వైరల్ !

రేణు దేశాయ్‌కి నిశ్చితార్థం.. ఫోటో వైరల్ !
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
రేణు దేశాయ్‌కి నిశ్చితార్థం.. ఫోటో వైరల్ !