Pawan kalyan ex Wife: రేణు దేశాయ్ ఇంట ప్రస్తుతం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితమే ఆమె తల్లిగారు శివైక్యం చెందారు. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్.. తన తల్లి ఫోటోను ఎక్స్ లో పోస్ట్ చేసి ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, దీనిపై రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Renu desai mother demice: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తల్లి కన్నుమూసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో నటి పెట్టిన ఎమోషనల్ పొస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Divorce Celebrity Couples: ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యారేజేస్ ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. అలా అని అందరు విడిపోవడం లేదు. కొంత మంది లైఫ్ లాంగ్ కలిసి ఉంటున్నారు. ఒకరికొకరు తోడు నీడాగా ఉంటున్నారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకుంటున్న ప్రకటించారు. రెహమాన్ దంపతుల కంటే ముందు విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరెవరున్నారంటే..
Renu Desai Second Marriage: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలియని పవర్ స్టార్ అభిమాలుండరు. పవన్ తో విడాకులు తీసుకున్నా.. పిల్లల పెంపకం విషయంలో మాత్రం ఇద్దరు కలిసిపోతారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంమన్నారంటే..
Renudesai perform ganapathi homam: పవన్ కల్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ఇంట్లో గణపతి, చండీ హోమంలను నిర్వహించారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Pawan kalyan Ex wife renu desai: పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికర పోస్టు పెట్టారు. అంతేకాకుండా.. జంతుబలుల మీద తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
Renu Desai Instagram: రేణు దేశాయ్ కి.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో.. ఒక సమస్య వస్తునే ఉంటుంది. అందుకు ముఖ్య కారణం ఇంకా చాలామంది అభిమానులు రేణు దేశాయ్‌ని పవన్ కళ్యాణ్ భార్యగానే.. చూడడం. ఈ క్రమంలో తన ట్విట్టర్.. ఫేస్ బుక్.. అకౌంట్స్ కూడా డిలీట్ చేసింది ఈ నటి.. ఈ క్రమంలో లేని దేశాలు ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ గురించి పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
Pawan Kalyan - Akira Nandan: ఎప్పటినుంచో మెగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ యాక్టింగ్ డెబ్యు గురించి. కానీ అకిరా మాత్రం సినిమాల మీదే దృష్టి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో రేణు దేశాయి అకీరా నందన్ డెబ్యూ గురించి చేసినా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pawan Kalyan: రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య గానే కాకుండా తనకంటూ కూడా సొంత గుర్తింపు ఎంతో తెచ్చుకుంది ఈ నటి. ప్రస్తుతం ఈ నటి షేర్ చేసిన ఒక పోస్ట్ అందరిని తెగ ఆశ్చర్యపరుస్తుంది
Pawan Kalyan : పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్.. తన సమీప ప్రత్యర్ధి వంగా గీతపై 68,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాల గురించి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం స్పందించింది.
Divorce Celebrity Couples: సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం అనేది చిత్ర పరిశ్రమ మొదలైనప్పటి నుంచి ఉంది. ఇప్పటి తరంలోనే కాదు.. నిన్నటి తరం హీరోలు, హీరోయిన్లు పరస్పర విరుద్ద అభిప్రాయాలతో విడాకులు తీసుకున్నారు.
Mothers Day Special:ప్రతి యేడాది మే రెండవ ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాము. విదేశాల్లో తమ మాతృమూర్తులను కలుసుకోవడానికి ఒక రోజు ఏర్పాటు చేసుకున్నారు. ఇపుడు వరల్డ్ వైడ్‌గా అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో హీరోల కుమారులే కాదు.. హీరోయిన్స్ కొడుకులు కొందరు టాప్ స్టార్స్‌గా ఎదిగారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకొని ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. రేణు దేశాయ్ పైన ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు. వీటి పైన ఎన్నోసార్లు స్పందించిన రేణుదేశాయ్ ఈసారి కొంచెం ఘాటుగానే స్పందించింది.
Pawan Kalyan: ఏది ఉన్న భయపడకుండా మాట్లాడే కొద్ది మంది సెలబ్రెటీస్ లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఒకరు. పవన్ కళ్యాణ్ భార్య గానే కాకుండా.. తనన నటనతో కూడా అందరిని ఆకట్టుకున్న నటి రేణు దేశాయ్. కాగా ప్రస్తుతం రేణు దేశాయ్ వేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది..
Animal: డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో ఉన్న బోల్డ్ కంటెంట్ గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ యానిమల్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Varun Tej Wedding : టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తరువాత తెలుగు సినిమాలకి దూరంగా ఉన్న ఈ నటి మరోసారి వెండితెరపై కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మీడియాకి కూడా ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తోంది రేణు దేశాయ్. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లి మెగా ఫ్యామిలీలో జరుగుతుండగా ఈ పెళ్లికి రేణు దేశాయ్ అలానే పవన్ కళ్యాణ్ పిల్లలు వెళతారా లేదా అనే సందేహం అందరిలో మొదలైంది. కాగా దీనిపైన క్లారిటీ ఇచ్చేసింది ఈ నటి.
Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా తెలుగులో మొదటి రోజు నుంచి మంచి టాక్ ను అందుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా ముందుకు సాగుతూ ఉండగా హిందీలో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు అంత ఆశాజనకంగా లేకపోవడం అభిమానులను నిరాశ కు గురిచేస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.