Vakeel Saab in Twitter trends : ట్విట్టర్‌‌లో సౌత్‌ మూవీల హవా.. టాప్​ 5లో వకీల్‌సాబ్

Vakeel Saab in Twitter : సోషల్ మీడియాలో సౌత్ మూవీలు ట్రెండ్‌లో నిలుస్తున్నాయి. టాలీవుడ్,  కోలీవుడ్ మూవీల గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా డిస్కషన్ నడుస్తోంది. ట్విట్టర్‌ తాజాగా‌.. 2021 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ (2021 Most Tweeted Movies) లిస్ట్‌ను రిలీజ్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2021, 07:56 PM IST
  • సోషల్ మీడియాలో సౌత్ ఇండియా ఇండస్ట్రీ క్రేజ్
  • 2021 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్‌ రిలీజ్
  • టాప్‌ 5లో మొత్తం సౌత్ మూవీలే
  • టాలీవుడ్‌ నుంచి వకీల్‌సాబ్‌కు స్థానం
Vakeel Saab in Twitter trends : ట్విట్టర్‌‌లో సౌత్‌ మూవీల హవా.. టాప్​ 5లో వకీల్‌సాబ్

Pawan Kalyan’s Vakeel Saab to Vijay’s Master South Movies ruled Twitter trends in 2021 : సోషల్ మీడియాలో ఒకప్పడు బాలీవుడ్‌కు ఫుల్ క్రేజ్‌ ఉండేది.. కానీ ఇప్పుడు సౌత్ ఇండియా ఇండస్ట్రీ క్రేజ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో సౌత్ మూవీలు ట్రెండ్‌లో నిలుస్తున్నాయి. టాలీవుడ్, (Tollywood) కోలీవుడ్ మూవీల గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) ఎక్కువగా డిస్కషన్ నడుస్తోంది. ట్విట్టర్‌ తాజాగా‌.. 2021 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ (2021 Most Tweeted Movies) లిస్ట్‌ను రిలీజ్ చేసింది.

ఈ లిస్ట్‌లో టాప్ 5 మూవీలున్నాయి. అవన్నీ కూడా సౌత్ మూవీలే కావడం విశేషం. కోలీవుడ్, (Kollywood) టాలీవుడ్‌ సినిమాలకు ఈ లిస్ట్‌లో స్థానం దక్కింది. అందులో టాలీవుడ్‌ నుంచి వకీల్‌సాబ్ (Vakeel Saab) మూవీ ఉంది. 

Also Read : RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బాగోలేదంట.. ట్విటర్‌లో దారుణంగా కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News