Payal Rajput Pics: మోడ్రెన్ డ్రెస్సులు బోర్ కొట్టాయేమో.. పద్దతిగా ముస్తాబయిన పాయల్‌ పాప!

Payal Rajput Latest Pictures goes viral in half saree. పాయల్ రాజ్‌పుత్ తాజాగా చాలా పద్దతిగా ముస్తాబయయ్యారు. ఎప్పుడూ మోడ్రెన్ డ్రెస్సులు వేసే పాయల్ పాప.. హాఫ్ శారీలో మెరిశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 29, 2022, 09:08 PM IST
  • మోడ్రెన్ డ్రెస్సులు బోర్ కొట్టాయేమో
  • పద్దతిగా ముస్తాబయిన పాయల్‌ పాప
  • ఏంజెల్‌లా మెరిసిపోతున్న పాయల్ రాజ్‌పుత్
Payal Rajput Pics: మోడ్రెన్ డ్రెస్సులు బోర్ కొట్టాయేమో.. పద్దతిగా ముస్తాబయిన పాయల్‌ పాప!

Payal Rajput half saree pics shakes internet: 1990 డిసెంబర్ 5న పాయల్ రాజ్‌పుత్ న్యూఢిల్లీలో జన్మించారు. చిన్ననాటి నుంచి నటనపై ఎక్కువ ఆశక్తి ఉండటంతో.. గ్రాడ్యుయేషన్ పూర్తి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. 

పంజాబీ చిత్రం 'చన్నా మేరేయా'తో పాయల్ రాజ్‌పుత్ సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత తెలుగులో 2018 విడుదల అయిన 'ఆర్ఎక్స్ 100' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో తన అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేశారు. స్కిన్ షోకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. 

ఆర్ఎక్స్ 100 తర్వాత డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, తీస్మార్ ఖాన్ చిత్రాలు చేసినా పాయల్ పాపకు పెద్దగా గుర్తింపు రాలేదు. 

పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం మంచు విష్ణుతో కలిసి 'జిన్నా' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఎప్పటికపుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తో.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెడుస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. 

పాయల్ రాజ్‌పుత్ తాజాగా చాలా పద్దతిగా ముస్తాబయయ్యారు. ఎప్పుడూ మోడ్రెన్ డ్రెస్సులు వేసే పాయల్ పాప.. హాఫ్ శారీలో మెరిశారు. 

Also Read: సెకన్లలో గ్లాసులోని నీటిని ఖాళీ చేసిన పాము.. నమ్మకుంటే ఈ వీడియో చూడండి!

Also Read: లోక‌ల్ ట్రైన్‌లో మ‌హిళ‌ల గ‌ర్బా డాన్స్.. ఫ‌న్ హ్యాజ్ నో లిమిట్‌ (వీడియో)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News