PSPK27 actress: పవన్ కల్యాణ్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ ?

Pranitha Subhash in Pawan Kalyan movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ (Vakeel Saab) సినిమాతో బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని టాక్ వినిపిస్తోంది. వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా PSPK 27, PSPK 28, PSPK 29 సినిమాలు చేయనున్నాడు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Last Updated : Nov 3, 2020, 08:54 PM IST
PSPK27 actress: పవన్ కల్యాణ్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ ?

Pranitha Subhash in Pawan Kalyan movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ (Vakeel Saab) సినిమాతో బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని టాక్ వినిపిస్తోంది. వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా PSPK 27, PSPK 28, PSPK 29 సినిమాలు చేయనున్నాడు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. Also read : Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ కంటెస్టంట్స్ మధ్య బిగ్ ఫైట్.. హీటెక్కిన బిగ్ బాస్ హౌజ్

కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్, మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన క్రిష్ PSPK 27 సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన మరోసారి కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ ( Pranitha Subhash ) నటించనుంది అని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి 'విరూపాక్ష' ( Virupaksha ) అనే టైటిల్ ఖరారు చేసినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అలాగే తెలుగు, తమిళంలో ఎన్నో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌లను అందించిన ఎ.ఎమ్.రత్నం ( AM Ratnam ) ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

గతంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రణీత సుభాష్ ఇద్దరూ బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి జంటగా క్రిష్ దర్శకత్వంలో నటించనున్నారు అని తెలుస్తోంది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సమంత అక్కినేని ( Samantha Akkineni ) జంటగా నటించిన సంగతి తెలిసిందే. Also read : Noel Sean reentry: బిగ్ బాస్‌లోకి నోయల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News