Rakul Preet Singh Bikini: బికినీలో రకుల్ ప్రీత్ సింగ్.. హాట్ అందాలతో మంచునే కరిగించేస్తుందిగా!

Actress Rakul Preet Singh Ice Bath Pictures Shakes Internet. రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా బికినీ ట్రీట్ ఇచ్చారు. బికినీ ధరించి మైనస్ డిగ్రీ టెంపరేచర్‌లో స్నానం చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : May 6, 2023, 05:10 PM IST
Rakul Preet Singh Bikini: బికినీలో రకుల్ ప్రీత్ సింగ్.. హాట్ అందాలతో మంచునే కరిగించేస్తుందిగా!

Actress Rakul Preet Singh Ice Bath Pictures Shakes Internet: 1990 అక్టోబర్ 10న ఢిల్లీలో రకుల్ ప్రీత్ సింగ్ జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రకుల్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. 

ఇంటర్ అయ్యాక పాకెట్‌ మనీ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఆపై మిస్ ఇండియా, మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లను గెలిచారు. 

'కెరటం' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై వరుస అవకాశాలు వచ్చాయి. 

లౌక్యం, కరెంట్ తీగ, బ్రూస్‌ లీ, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, సరైనోడు, నాన్నకు ప్రేమతో, కిక్ 2, మన్మధుడు 2, విన్నర్, స్పైడర్, కొండపొలం సినిమాలలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. 

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ హవా తగ్గిపోయింది. చివరగా ఆమె కొండపొలం సినిమా చేశారు. ప్రస్తుతం రకుల్ పూర్తిగా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు. 

రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఇటీవలి కాలంలో వరుస ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు. ఆమె ఫొటోలకు లైకుల వర్షం కురుస్తుంటుంది.

రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా బికినీ (Rakul Preet Singh Bikini) ట్రీట్ ఇచ్చారు. బికినీ ధరించి మైనస్ డిగ్రీ టెంపరేచర్‌లో స్నానం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ (Rakul Preet Singh Ice Bath Video) అవుతున్నాయి.

Also Read: Anrich Nortje IPL 2023: అసలే వరుస పరాజయాలు.. ఆపై మరో స్టార్ ప్లేయర్ ఔట్! ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి దారుణం  

Also Read: DC vs RCB: సెంచరీ చేసి సౌరవ్ గంగూలీకి అంకితం ఇవ్వు.. విరాట్ కోహ్లీకి శ్రీశాంత్‌ సూచన!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News