Rana Daggubati honeymoon destination: రానా హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లనున్నాడో తెలుసా ?

రానా దగ్గుబాటి ( Rana Daggubati ) ఆగస్టు 8న ముంబైకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ మిహీకా బజాజ్‌ని ( Miheeka Bajaj ) వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త జంట హనీమూన్‌కి ( Honeymoon ) ఎక్కడికి వెళ్లాలన్నా.. కరోనావైరస్ కారణంగా వెళ్లే పరిస్థితులు లేవు.

Last Updated : Aug 27, 2020, 12:22 AM IST
Rana Daggubati honeymoon destination: రానా హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లనున్నాడో తెలుసా ?

రానా దగ్గుబాటి ( Rana Daggubati ) ఆగస్టు 8న ముంబైకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ మిహీకా బజాజ్‌ని ( Miheeka Bajaj ) వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త జంట హనీమూన్‌కి ( Honeymoon ) ఎక్కడికి వెళ్లాలన్నా.. కరోనావైరస్ కారణంగా వెళ్లే పరిస్థితులు లేవు. కాని కరోనా తీవ్రత తగ్గితే మాత్రం ఎక్కడికి వెళ్ళాలని ఉందో చెప్పుకొచ్చాడు రానా. Also read : Cobra on bed: బెడ్ ఎక్కి పడుకున్న నాగు పాము

బాలీవుడ్ నటి నేహా ధూపియా ( Neha Dhupia ) చేస్తున్న సెలెబ్రిటీ పోడ్కాస్ట్ సిరీస్ ‘నో ఫిల్టర్ నేహా’ ఇంటర్వ్యూలో రానాని నేహా దూపియా ప్రశ్నిస్తూ.. కరోనా లాక్‌డౌన్ అంతమయ్యాకా హానీమూన్‌కి ఎక్కడికి వెళ్తారు అని అడగగా, దానికి రానా తనకు ఎంతో ఇష్టమైన హనీమూన్ స్పాట్ ఆమ్‌స్టర్‌డ్యాంకి ( Amsterdam ) వెళ్తాం అని వెల్లడించారు. ఆమ్‌స్టర్‌డ్యాం నగరం కళలకు నిలయమని.. అందుకే రానా తనకు ఇష్టమైన ఆమ్‌స్టర్‌డ్యాం నగరాన్ని హానీమూన్ స్పాట్‌గా ఎంచుకున్నానని వెల్లడించారు. Also read : Ram Charan: రాంచరణ్ డ్రీమ్ ప్రాజెక్టు అదేనట

ఇక రానా సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం రానా విరాటపర్వం సినిమాతో ( Virataparvam ) బిజీగా ఉన్నారు. రానా సరసన ఈ సినిమాలో సాయి పల్లవి జంటగా నటించనుంది. Also read : Tamannah parents: తమన్నా తల్లిదండ్రులకు కరోనా.. తమన్నాకూ కరోనా పరీక్షలు

Trending News