Romeo Juliet Full Song: వాలెంటైన్స్ కోసం మరో కొత్త పాట.. రోమియో జూలియెట్ ఫుల్ సాంగ్

Romeo Juliet Lyrical Full Song: వరుణ్ తేజ్ అప్‌కమింగ్ సినిమా గని నుంచి రోమియో జూలియెట్ ఫుల్ సాంగ్ వచ్చేసింది. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంటగా నటించిన గని మూవీ నుంచి రోమియో జూలియెట్ ఫుల్ సాంగ్ విడుదల కానుందని ప్రోమోలు వచ్చినప్పటి నుంచే మ్యూజిక్ ప్రియుల దృష్టి ఈ పాటపై పడింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 08:32 PM IST
Romeo Juliet Full Song: వాలెంటైన్స్ కోసం మరో కొత్త పాట.. రోమియో జూలియెట్ ఫుల్ సాంగ్

Romeo Juliet Lyrical Full Song: వరుణ్ తేజ్ అప్‌కమింగ్ సినిమా గని నుంచి రోమియో జూలియెట్ ఫుల్ సాంగ్ వచ్చేసింది. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంటగా నటించిన గని మూవీ నుంచి రోమియో జూలియెట్ ఫుల్ సాంగ్ విడుదల కానుందని ప్రోమోలు వచ్చినప్పటి నుంచే మ్యూజిక్ ప్రియుల దృష్టి ఈ పాటపై పడింది. ముఖ్యంగా వ్యాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ కి సిద్ధమవుతున్న లవర్స్ ఈ పాట ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం వరుస హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గని మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేయడమే. 

ఆడియెన్స్ అంచనాలకు తగినట్టుగానే.. వ్యాలెంటైన్స్ డేకి లవర్స్‌కి థమన్ గిఫ్టులా రోమియో జూలియెట్ ఫుల్ సాంగ్ వినసొంపుగా, ఆకట్టుకునేలా ఉంది. ఈ పాట గురించి మరిన్ని వివరాలు తర్వాత చెప్పుకుందాం కానీ ముందుగా పాట వినేయండి.

Also read : Youtuber Sarayu Case Update: సరయును విచారించిన బంజారాహిల్స్ పోలీసులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News