Salman Khan: ట్రాక్టర్ నడుపుతున్న సల్మాన్

Salman Khan In Farm House: కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం తీవ్రం అవుతున్న సమయంలో భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ( Lockdown ) విధించి.. అన్‌లాక్ ( Unlock) ప్రక్రియ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. 

Last Updated : Jul 20, 2020, 02:42 PM IST
Salman Khan: ట్రాక్టర్ నడుపుతున్న సల్మాన్

Salman Khan Riding Tractor: కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం తీవ్రం అవుతున్న సమయంలో భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ( Lockdown ) విధించి.. అన్‌లాక్ ( Unlock) ప్రక్రియ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ విధించిన తరువాత బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన ఫామ్ హౌజ్‌కు పరిమితం అయ్యాడు. అక్కడే ఉంటూ వ్యవసాయం, గుర్రపు స్వారీ ( Salman Horse Riding ) వంటివి చేస్తున్నాడు. కొంత కాలం క్రితం రైతులను గౌరవించండి ( Respect Farmers By Salman Khan ) అంటూ వ్యవసాయం చేసి అలసి ఉన్నట్టు ఉన్న ఫోటోను షేర్ చేశాడు సల్మాన్. దాన్ని చాలా మంది ట్రోల్ చేశారు. Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Farminggg

A post shared by Salman Khan (@beingsalmankhan) on

 

సల్మాన్ ఖాన్ తాజాగా తన వ్యవసాయ క్షేత్రంలో ( Salman Khan In Farm House ) ట్రాక్టర్ నడుపుతున్న వీడియోను ( Salman Khan Riding Tractor ) షేర్ చేశాడు. దీనిని అతని అభిమానులు తెగ ఇష్టపడుతున్నారు. అయితే మరోవైపు ట్రోలర్స్ ( Salman Trolled ) మళ్లీ రెచ్చిపోతున్నారు. కొంత మంది వెటకారంగా కూడా కామెంట్ చేస్తున్నారు. మొన్న గట్టు మీద కూర్చున్నాడు.. ఈ రోజు ట్రాక్టర్ నడుపుతున్నాడు.. మొత్తానికి ఒక పంట తీసి కాని సల్మాన్ ఫామ్ హౌజ్ నుంచి రాడేమో అని కొంత మంది సరదాగా కామెంట్ చేస్తున్నారు. Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos 

Cheetah Video: చిరుత విండో షాపింగ్.. వీడియో వైరల్

Anu Emmanuel: అను ఇమాన్యుయేల్ కెరియర్‌కు ఏమైంది?

Follow us on twitter

Trending News