Samantha Photos: బటన్స్ విప్పేసి రెచ్చిపోయిన సమంత.. క్లీవేజ్ ట్రీట్ తో రచ్చ రచ్చ!

Samantha Ruthprabhu Sizzling Cleavage Shows: మయోసైటిస్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత సమంత ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. 

Last Updated : Mar 24, 2023, 04:47 PM IST
Samantha Photos: బటన్స్ విప్పేసి రెచ్చిపోయిన సమంత.. క్లీవేజ్ ట్రీట్ తో రచ్చ రచ్చ!

Samantha Ruthprabhu Sizzling Looks in Blazer: చివరగా యశోద అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. స్వయంగా దిల్ రాజు ఈ సినిమాని రిలీజ్ కూడా చేస్తున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాదు తమిళ, మలయాళ, కన్నడ హిందీ, తమిళ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదలవుతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది.

కానీ పలు సందర్భాల్లో ఈ సినిమాని పలు కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి సమంత సిద్ధమవుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. విడుదలకు సరిగ్గా మూడు వారాల సమయం ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంత కూడా యాక్టివ్ పార్ట్ తీసుకుంటుంది.

మయోసైటిస్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత సమంత నుంచి వస్తున్న మొట్ట మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దుష్యంతుడు శకుంతలల ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులందరూ విపరీతంగా ఆదరిస్తారని భావిస్తుంది సమంత. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఒక హాట్ అవుట్ ఫిట్ లో కూడా దర్శనమిచ్చింది.

ఒక హార్ట్ బ్లేజర్ లో ఆమె మరింత హాట్ లుక్స్ తో స్పైసీగా కనిపిస్తూ ప్రేక్షకులకు ట్రీట్ ఇస్తోంది. ఒకపక్క ఎద అందాలు చూపిస్తూ సమంత అభిమానులను టీజ్ చేస్తోంది. దీంతో ఆమె పెట్టిన ఫోటోల మీద ఆమె అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇంత అందాన్ని చూపించి చూపించకుండా టీజ్ చేయడం కరెక్ట్ కాదు కదా అంటూ వారు వాపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్కేయండి మరి.
Also Read: Mercury Transit 2023: ఈ రాశి వారికి పండగే.. జీతం పెరుగుద్ది.. ప్రమోషన్లు కూడా!

Also Read: Pavitra Naresh Marriage: నాలుగో పెళ్లిపై అసలు విషయం చెప్పేసిన నరేష్.. 'మళ్లీ పెళ్లి' అంటూ పోస్టర్ రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News