Jabardasth Satya : జబర్దస్త్‌కు తిరిగి వచ్చిన సత్య శ్రీ.. చమ్మక్ చంద్రతో విబేధాలే కారణమా?

Satya Sri in Jabardasth జబర్దస్త్ స్టేజ్ ఒకప్పుడు లేడీ గెటప్స్ ఎక్కువగా ఉండే వారు. కానీ క్రమక్రమంగా లేడీ ఆర్టిస్టుల హవా ఎక్కువైంది. ఆ సమయంలోనే సత్య శ్రీ చమ్మక్ చంద్ర జోడి అందరినీ మెప్పించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2022, 12:33 PM IST
  • జబర్దస్త్ షోలోకి తిరిగి వచ్చిన సత్య
  • చమ్మక్ చంద్ర మాత్రం దూరంగానే
  • ఇద్దరి మధ్య విబేధాలే కారణమా?
Jabardasth Satya : జబర్దస్త్‌కు తిరిగి వచ్చిన సత్య శ్రీ.. చమ్మక్ చంద్రతో విబేధాలే కారణమా?

Jabardasth Satya Chammak Chandra జబర్దస్త్ షోలోకొ వచ్చే వారు వస్తూనే ఉంటారు.. పోయే వారు పోతూనే ఉంటారు. జబర్దస్త్, మల్లెమాల చుట్టూ ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. నాగబాబు బయటకు రావడం, నితిన్ భరత్ డైరెక్టర్లు కొత్త షోలు పెట్టుకోవడంతో జబర్దస్త్ షోలో చీలికలు ఏర్పడ్డాయన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో నాగబాబుతో చాలా మంది బయటకు వచ్చారు. అందులో చమ్మక్ చంద్ర ముఖ్యుడు.

అప్పటికే చమ్మక్ చంద్ర స్కిట్లు టాప్ రేటింగ్‌లో దూసుకుపోతుండేవి. చంద్ర టీంలో అంతకు ముందు లేడీ గెటప్పులుండేవారు. లేదంటే చంద్రనే ఆడ వేషం వేసేవాడు. కానీ ఒక్కసారి సత్య ఎంట్రీ ఇచ్చాక టీం మరింతగా మారిపోయింది. సత్య కామెడీ టైమింగ్, ఇద్దరి కో ఆర్డినేషన్ బాగానే క్లిక్ అయింది. అలా చమ్మక్ చంద్ర, సత్యలు బాగానే స్కిట్లు నడిపించారు. చమ్మక్ చంద్ర బయటకు వెళ్లడంతో అతనితో పాటు సత్య కూడా వెళ్లిపోయింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News