Shreya Dhanwanthary: అన్ని హద్దులు చెరిపేసిన శ్రేయ ధన్వంతరి.. తెలుగమ్మాయి హాట్ షో!

Shreya Dhanwanthary Super Hot Photos: హైదరాబాద్ కు చెందిన శ్రేయ ధన్వంతరి ఏకంగా బాలీవుడ్ లో పాగా వేసే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న హాట్ షో చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 29, 2023, 10:33 PM IST
Shreya Dhanwanthary: అన్ని హద్దులు చెరిపేసిన శ్రేయ ధన్వంతరి.. తెలుగమ్మాయి హాట్ షో!

Shreya Dhanwanthary Super Bold Photos: తెలుగు అమ్మాయిలు... తెలుగు సినీ పరిశ్రమలో నెగ్గుకు రావడమే కష్టం అనుకుంటున్నా ఈ రోజుల్లో హైదరాబాద్ కు చెందిన శ్రేయ ధన్వంతరి ఏకంగా బాలీవుడ్ లో పాగా వేసే ప్రయత్నం చేస్తుంది. ఎన్ఐటీ వరంగల్లో చదువుకున్న ఈ భామ పుట్టి పెరిగింది హైదరాబాదులోనే. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం ఉన్న సమయంలో ఫెమినా మిస్ ఇండియా సౌత్ పోటీల్లో పాల్గొని ఫస్ట్ రన్నర్ అప్ గా నిలవడంతో మిస్ ఇండియా గా పాల్గొనే అవకాశం వచ్చింది.

అలా మిస్ ఇండియా ఈవెంట్ లో పాల్గొన్న ఆమె ఫైనల్స్ వరకు వెళ్లి హాట్ టాపిక్ అయింది. అలా ముందుగా తెలుగులో జోష్ అనే సినిమాలో టామ్ బాయ్ లాంటి క్యారెక్టర్ చేసిన ఈ భామ తర్వాత స్నేహ గీతం అనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ ఈ రెండు సినిమాల్లో ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ మీద కన్నేసిన ఈ భామ అక్కడికి వెళ్లి ఒక షార్ట్ ఫిలిం చేసింది. అయినా పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఈ క్రమంలో బుల్లితెర మీద రాణించాలని ఉద్దేశంతో లేడీస్ రూమ్ అని ఒక సీరియల్ లో నటించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రి యూనియన్ అనే మరో సీరియల్ లో కూడా నటించింది. ఈ సీరియల్స్ దెబ్బకు ఆమెకు వై చీట్ ఇండియా అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో ఏకంగా సీరియల్ కిస్సర్ గా పేరు ఉన్న ఇమ్రాన్ హష్మీ సరసన ఆమె నటించింది. ఇక ఆ తర్వాత లూప్ లపేటా అనే హిందీ సినిమాలో కూడా నటించింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.

మాధవన్ హీరోగా తెరకెక్కిన చుప్ సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో మెరిసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫ్యామిలీ మెన్ సిరీస్ లో ఆమె చేసిన జోయ అనే పాత్ర మరో ఎత్తు. ఈ పాత్ర ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయిపోయింది. అయితే ఈమధ్య అందాల ఆరబోత విషయంలో అన్ని హద్దులు చెరిపేస్తున్న ఈ భామ హాట్ ఫోటోలతో రెచ్చిపోతోంది. తాజాగా ఒక షర్ట్ ధరించి లోపల ఎలాంటి లోదుస్తులు లేకుండా ఈ భామ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

అంతే కాకుండా దానికి మోనోక్రోమ్ అనే ఒక ట్యాగ్ కూడా పెట్టింది. ఆమె ఫోటో మీద అభిమానులు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఫోటోలో అంత దారుణంగా అందాల ఆరబోసింది. మరి అంతకుముందు కూడా ఆమె కింద ఏమీ ధరించకుండా కేవలం షర్ట్ మాత్రమే ధరించి లోదుస్తులు లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో అభిమానులు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

Also Read:Rana Daggubati Net Worth: రానా ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా? ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయంటే?

Also Read: Samantha Marriage Life: మ్యారేజ్ లైఫ్లో 100% ఇచ్చా..ఆ సీన్ చేయమన్న వారే సాంగ్ వద్దన్నారు..సమంత సంచలనం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

 

More Stories

Trending News