Supritha Latest Hot Photo: తల్లి చీరకట్టులో కుమార్తె టోర్న్ జీన్స్లో.. కుర్రకారును నిద్ర[పోనివ్వడం లేదుగా!

Surekha Vani Daughter Supritha Photos: సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగతి అందరికీ తెలుసు, తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 24, 2023, 06:01 PM IST
Supritha Latest Hot Photo: తల్లి చీరకట్టులో కుమార్తె టోర్న్ జీన్స్లో.. కుర్రకారును నిద్ర[పోనివ్వడం లేదుగా!

Surekha Vani Daughter Supritha Hot Photos: సురేఖ వాణి కుమార్తె సుప్రీత గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు అనే మాటే తప్ప సోషల్ మీడియాలో అయితే విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది.  తండ్రి చనిపోయిన తర్వాత తల్లి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్న సమయంలో అన్నీ తాను అయిన ఆమె తన తల్లితో కలిసి చేసే రీల్స్, పాటలు, లిప్ సింక్ వీడియోలు అన్ని కూడా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

తల్లి కూతుళ్లు ఇద్దరు పోటాపోటీగా అందాల ఆరబోత చేస్తూ ఉండడంతో నెటిజన్లు కూడా వీరిద్దరినీ తమ కామెంట్లతో అలరిస్తూ ఉంటారు. ఇక అసలు విషయం ఏమిటంటే కొద్దిరోజుల క్రితం సుప్రీతా తన తల్లి సురేఖ వాణితో కలిసి గోవా వెకేషన్ కి వెళ్ళింది. గోవా వెకేషన్ కి వెళ్లి అక్కడ నుంచి తన తల్లితో కలిసి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ వచ్చిన సుప్రీత ఇప్పుడే సిటీలోకి తిరిగి వచ్చినట్లు కనిపిస్తోంది.

ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా సుప్రీత రెండు ఫోటోలను షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. వైట్ కలర్ ఫ్లోరల్ టాప్ ఒక టార్న్ జీన్స్ ధరించిన ఆమె కొంచెం చిరాకు బట్ క్యూట్ అంటూ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె షేర్ చేసిన ఫోటోలలో ఒకపక్క తొడల అందాలు చూపిస్తూనే మరో పక్క ఎద అందాలు ఆరబోస్తూ కనిపించింది. ఇక సుప్రీత ఆ మధ్య ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించింది,

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9)

ఆ సమయంలో దాన్ని ప్రమోట్ చేసేందుకు ఏకంగా తాను ఒకరితో ప్రేమలో ఉన్నానంటూ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. తర్వాత తాను చేస్తున్న మ్యూజిక్ వీడియో కి సంబంధించిన ప్రమోషన్స్ అని క్లారిటీ ఇచ్చింది. ఇక సురేఖ వాణి తెలుగులో అక్క అమ్మ, వదిన పాత్రలకు బాగా ఫేమస్ అనే సంగతి తెలిసిందే. భర్త చనిపోయాక కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆమె సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళుతుంది.
Also Read: Rocking Rakesh Marriage: ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న ప్రేమ పక్షులు.. ఇక అఫీషియల్!

Also Read: Surekha Vani Photos: అన్నం తింటున్నావా అందం తింటున్నావా.. ఎల్లోరా శిల్పంలా సురేఖా వాణి ఫోజులు చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News