SVBC Chairman: ఆంధ్ర ప్రదేశ్ లో 2024లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు పెండింగ్ లో ఉన్న పదవులను భర్తీ చేసే పనిలో పడింది. రాష్ట్రంలో కూటమి నేతలు పెండింగ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కూటమిలోని మూడు పార్టీల్లోని వారికి అవకాశం ఇస్తూ రెండు విడతలుగా పదవులు ప్రకటిస్తున్నారు.
Rajendra Prasad About His Daughter: విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ ఇటీవల తన కూతుర్ని కోల్పోయి.. మానసికక్షోభ అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా తన కూతురు గురించి ఎమోషనల్ కామెంట్స్.. చేశారు రాజేంద్రప్రసాద్.
Relatives Fraud To Actor Rajendra Prasad Assets: సినీ పరిశ్రమలో దశాబ్దాల పాటు వినోదం అందిస్తున్న సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌కు బంధువులు రాబందులుగా తయారయ్యారు. ఆయన ఆస్తిన్నంతా కొట్టేశారు.
Prabhas visits Rajendra Prasad: ఈ మధ్యనే రాజేంద్రప్రసాద్ కుమార్త గుండెపోతుతో మరణించిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్ ని పరామర్శించడానికి.. ఎంతోమంది సినీ తారలు ఆయన ఇంటికి వచ్చారు. తాజాగా ప్రభాస్ సైతం రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి.. ఆయనను పరామర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Actor Rajendra prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కూతురు గాయత్రి (38) గుండెపోటుతో మృతిచెందారు. తీవ్ర ఛాతినొప్పితో బాధపడుతున్న ఆమెను నిన్న ఆస్పతిలో చేర్చారు.
Nimmakooru Mastaru: రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్లో తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించినమాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు ‘శ్యామ్ సెల్వన్’ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నిమ్మకూరు మాస్టారు’. తాజాగా ఈ సినిమా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
Ramoji Rao introduced heroes List: తెలుగు నేలపై రామోజీ అడుగపెట్టని రంగం అంటూ లేదు. పాత్రికేయ రంగం నుంచి పచ్చళ్లు.. బట్టలు.. సినిమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక ఆయన నిర్మాత ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ వంటి పలువురుని వెండితెరకు హీరోలుగా పరిచేసిన ఘనత కూడా రామోజీకి దక్కుతుంది.
Laggam Shooting: తెలంగాణ నేపథ్యంలో వచ్చే సినిమాలు ఈ మధ్య మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ఫిద, బలగం లాంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి తెలంగాణ పెండ్లిని కనులవిందుగా చూపించడానికి మనం ముందుకు వస్తోంది లగ్గం చిత్రం..
Rajendra Prasad: కామెడీ సినిమాలు అంతే పెట్టింది పేరు రాజేంద్రప్రసాద్. ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే చాలు ఫ్యామిలీ మొత్తం సినిమా హాళ్లకు వెళ్లి కడుపుబ్బ నవ్వుకోవచ్చు అని ఫిక్స్ అయిపోయేవారు. అలాంటి రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం ఈ తరం కమెడియన్ సప్తగిరి తో ఒక సినిమాతో మనం ముందుకు రానన్నారు..
Rajendra Prasad: ఒకప్పుడు కామెడీ సినిమాలకు పెట్టింది పేరు రాజేంద్రప్రసాద్. అప్పట్లో ఈయన హీరోగా చేసిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ గా నిలిచాయి.. ముఖ్యంగా పెళ్లి పుస్తకం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ లగ్గం సినిమా ఆ రేంజ్ లో ఉంటుంది అని చెప్పుకొచ్చారు రాజేంద్రప్రసాద్
Organic Mama Hybrid Alludu Movie Review: సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి సోహైల్ హీరోగా రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా ఎట్టకేలకు విడుదలైంది. ఆ వివరాలు
Rajendra Prasad's Senapathi Trailer: నటకిరిటీ రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'సేనాపతి'. విభిన్నమైన కథ, కథనాలతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు.
గురుదేవోభవ అన్నారు పెద్దలు. గురువే దైవం. గురువే విద్యార్థి జీవితానికి బాటలు వేసే గొప్ప మనిషి. అలాంటి గురువు పాత్రలను పోషించిన సినీ నటులు చాలామంది ఆయా పాత్రలలో
ఒదిగిపోయి నటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.