Memes On Sonu Sood: సోనూ సూద్ పై టాప్ 10 మీమ్స్ ఇవే

మహత్మాగాంధి ( Mahatma Gandhi ) అంటే ఫాదర్ ఆఫ్ ధి నేషన్ ( Father Of The Nation ).. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే బ్రదర్ ఆఫ్ ది నేషన్ ఎవరు అనేది ఇప్పటికీ ఎవరికీ తట్టని ఆలోచన. దీనికి ఒక నెటిజెన్ తన మీమ్ తో సమాధానం చెప్పాడు. 

Last Updated : Jul 29, 2020, 12:44 PM IST
Memes On Sonu Sood: సోనూ సూద్ పై టాప్ 10  మీమ్స్  ఇవే

మహత్మాగాంధి ( Mahatma Gandhi ) అంటే ఫాదర్ ఆఫ్ ధి నేషన్ ( Father Of The Nation ).. ఈ విషయం అందరికీ తెలిసిందే.  అయితే బ్రదర్ ఆఫ్ ది నేషన్ ఎవరు అనేది ఇప్పటికీ ఎవరికీ తట్టని ఆలోచన. దీనికి ఒక నెటిజెన్ తన మీమ్ తో సమాధానం చెప్పాడు. సోనూ సూద్ ( Sonu Sood ) అంటే మామూలు మనిషి కాదు.. బ్రదర్ ఆఫ్ ది నేషన్ ( Brother Of The Nation ) అని మీమ్ చేసి షేర్ చేశాడు. కరోనావైరస్ ( Coronavirus ) వల్ల కష్టాల్లో చిక్కుకున్న వారికి సహయం చేసి వేలాది మంది జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన సోనూసూద్ పై ఇప్పుడు ఎన్నో మీమ్స్ వస్తున్నాయి. అందరూ ఈ హీరో రియల్ హీరో అంటున్నారు. ( Railway Video: ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన రైల్వే సెక్యూరిటీ.. వీడియో  )

కరోనావైరస్ కు వ్యాక్సిన్ వచ్చేలోగా...మానవత్వం అనే వ్యాక్సిన్ సోనూ సూద్...

సోనూ సూద్ అమ్మగారికి ఇలా నమస్కరించారు..

 

చైనాకు చుక్కలు చూపించడానికి సోనూ ఒక్కడు చాలట

Read This Story Also: Adheera FirstLook: అధీరా ఫస్ట్ లుక్ విడుదల

ప్రజా సేవ చేసే మా జాబ్ మాకు తిరిగి ఇవ్వండి అంటున్న నేతలు..

 

సోనూ సూద్ కాదు... సూపర్ సోనూ అంటున్న మెహర్ రమేష్

అధ్బుతమైన వ్యక్తి.. సూపర్ మ్యాన్ సోనూ సూద్

 

ఒక అభిమాని డిజైన్.

నిను కన్న తల్లిదండ్రులకు వందనం అంటూ..

నేను ప్రమోట్ చేసిన అతిపెద్ద బ్రాండ్- సోనూ సూద్

Read This Story Also : Acharya Firstlook: ఆచార్య ఫస్ట్ లుక్ విడుదల తేది ఫిక్స్ ?

Trending News