Trisha Krishnan Pics: బ్లాక్ శారీలో త్రిష.. ఏంజిల్‌లా మెరిసిపోతున్న చెన్నై చిన్నది! ఛానళ్ల తర్వాత

Trisha KrishnanLatest Black Saree Pictures Goes Viral. 'పొన్నియన్ సెల్వన్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా త్రిష ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ ఫొటోలకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 22, 2022, 08:15 PM IST
  • బ్లాక్ శారీలో త్రిష
  • ఏంజిల్‌లా మెరిసిపోతున్న చెన్నై చిన్నది
  • ఛానళ్ల తర్వాత
Trisha Krishnan Pics: బ్లాక్ శారీలో త్రిష.. ఏంజిల్‌లా మెరిసిపోతున్న చెన్నై చిన్నది! ఛానళ్ల తర్వాత

Trisha Krishnan looks gorgeous in Black Saree at Ponniyin Selvan movie promotions: త్రిష కృష్ణన్.. 1983 మే 4 చెన్నై మహానరంలో జన్మించారు. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొన్నారు. 

పలు యాడ్స్ చేసిన త్రిష కృష్ణన్.. దర్శుకుల కళ్లలో పడ్డారు. 2003లో వచ్చిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు తెరకు త్రిష పరిచయం అయ్యారు. 

2004లో ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' సినిమాతో త్రిష తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు. 

తెలుగులో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ. నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో  త్రిష నటించారు. 

తెలుగుతో పాటు తమిళంలోనూ త్రిష స్టార్ హీరోయిన్‌గా సత్తాచాటారు. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. గతకొంత కాలంగా చెన్నై చిన్నది ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. త్రిష నటించిన '96' సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో త్రిష నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా త్రిష ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ ఫొటోలకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు. 

Also Read: Nidhhi Agerwal Hot Pics: అందాల నిధుల‌ను ఆరబోసిన నిధి అగర్వాల్‌.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు!

Also Read: రెడ్ శారీలో శ్రీనిధి శెట్టి.. ఆహ అనిపిస్తున్న కేజీఎఫ్ భామ అందాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News