Urvashi Rautela Pics: శారీలో సెగలు రేపుతున్న ఊర్వశి రౌతేలా.. నెవర్ బిఫోర్ అందాలు!

Actress Urvashi Rautela glamorous pictures in Green Saree. సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఊర్వశి రౌతేలా.. తాజాగా గ్రీన్ శారీలో తళుక్కుమన్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 15, 2022, 01:20 PM IST
  • శారీలో సెగలు రేపుతున్న ఊర్వశి రౌతేలా
  • నెవర్ బిఫోర్ అందాలు
  • ఊర్వశి రౌతేలా అందాల విందు
Urvashi Rautela Pics: శారీలో సెగలు రేపుతున్న ఊర్వశి రౌతేలా.. నెవర్ బిఫోర్ అందాలు!

Urvashi Rautela shows her curves in Green Saree: 1994 ఫిబ్రవరి 24న ఊర్వశి రౌతేలా ఉత్తరాఖండ్‌లోని కోటద్వార్‌లో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన గార్గి కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు.

సినిమాలపై ఉన్న ఇష్టంతో ఓ వైపు చదువుతూనే.. మోడలింగ్‌లో ప్రయత్నాలు చేశారు. మిస్ దివా యూనివర్స్ 2015, మిస్ యూనివర్స్ 2015 పోటీలో విజేతగా నిలిచారు.  

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఊర్వశి రౌతేలా 2013లో 'సింగ్ సాబ్ ది గ్రేట్' అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 

సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4, పాగల్ పంతీ, వర్జిన్ భానుప్రియ లాంటి సినిమాల్లో ఊర్వశి రౌతేలా నటించారు. 

సినిమాలలో నటించినా కూడా ఊర్వశి స్టార్ హోదాను మాత్రం అందుకోలేకపోయారు. కానీ మోడలింగ్ రంగంలో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 

సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఊర్వశి రౌతేలా.. నిత్యం హాట్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంటారు. తాజాగా గ్రీన్ శారీలో తళుక్కుమన్నారు. 

Also Read: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. టీమిండియా కోచ్, డైరెక్టర్‌గా కొత్త బాధ్యత!

Also Read: Bigg Boss Satya : శ్రీ సత్య మొహం మాడింది.. బిగ్ బాస్ దెబ్బ అదుర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News