Add Zee Business As A Preferred Source
App

Tollywood Senior Heroines: ఇన్స్టాగ్రామ్ లో అందాల ఆరబోత.. వర్క్ అవుట్ అవుతున్న ఫార్ములా!

Senior Heriones Instagram: ఒకప్పుడు హీరోయిన్లుగా మంచి పేరు తెచ్చుకున్న నటీమణులు ఈమధ్య ఆఫర్ల కోసం సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో అదిరిపోయే ఫోటోలు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వరుస ఆఫర్లు అందుకుంటున్నారు. ఇలా కూడా సినిమా ఆఫర్లు అందుకోవచ్చు అని నిరూపిస్తున్నారు.

Tollywood Senior Heroines: ఇన్స్టాగ్రామ్ లో అందాల ఆరబోత.. వర్క్ అవుట్ అవుతున్న ఫార్ములా!
Image Credit: Senior Heriones Instagram (source:FILE)Source: Bureau

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More