Urvashi Rautela Pics: పొట్టి డ్రెస్‌లో ఊర్వశి రౌతేలా.. ఎద, తొడ అందాలు ఫోకస్ చేస్తూ..!

Urvashi Rautela looks gorgeous in Light Blue Mini Dress. సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటే ఊర్వశి రౌతేలా.. తాజాగా పొట్టి డ్రెస్‌లో ఎద, తొడ అందాలు ప్రదర్శించారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 15, 2022, 03:48 PM IST
  • పొట్టి డ్రెస్‌లో ఊర్వశి రౌతేలా
  • ఆ అందాలకు మతిపోవాల్సిందే
  • మోడలింగ్ రంగంలో మంచి క్రేజ్
Urvashi Rautela Pics: పొట్టి డ్రెస్‌లో ఊర్వశి రౌతేలా.. ఎద, తొడ అందాలు ఫోకస్ చేస్తూ..!

Urvashi Rautela looks Hot in Light Blue Mini Dress: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. 1994 ఫిబ్రవరి 24న ఉత్తరాఖండ్‌లోని కోటద్వార్‌లో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన గార్గి కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు.

సినిమాలపై ఉన్న ఇష్టంతో.. ఓ వైపు చదువుతూనే మోడలింగ్‌లో ప్రయత్నాలు చేశారు. మిస్ దివా యూనివర్స్ 2015, మిస్ యూనివర్స్ 2015 పోటీలో విజేతగా నిలిచారు.  

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఊర్వశి రౌతేలా 2013లో 'సింగ్ సాబ్ ది గ్రేట్' అనే కన్నడ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ఆపై బాలీవుడ్ వెళ్లిపోయారు.

'సనమ్ రే', 'గ్రేట్ గ్రాండ్ మస్తీ', 'హేట్ స్టోరీ-4', 'పాగల్ పంతీ', 'వర్జిన్ భానుప్రియ' లాంటి సినిమాల్లో ఊర్వశి రౌతేలా నటించారు. 

పలు సినిమాలలో నటించిన కూడా ఊర్వశి స్టార్ హోదాను మాత్రం అందుకోలేకపోయారు. కానీ మోడలింగ్ రంగంలో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 

ఇక టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌తో డేటింగ్ వల్ల ఊర్వశి రౌతేలా మరింత పాపులర్ అయ్యారు. అయితే ఆ డేటింగ్ ఎక్కువ రోజులు నిలవలేదు. 

సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఊర్వశి రౌతేలా.. త‌ర‌చుగా త‌న హాట్ హాట్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంటారు. తాజాగా పొట్టి డ్రెస్‌లో ఎద, తొడ అందాలు ప్రదర్శించారు.

Also Read: Bimbisara vs Sita Ramam:పదిరోజుల్లో కోట్లలో లాభాలు.. ఫుల్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఇదే

Also Read: నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం.. క్రీడలలో 75 ఐకానిక్ మూమెంట్స్ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News