KGF డైరెక్టర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ.. హోరెత్తుతున్న ట్విట్టర్

ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వకారనమైన కేజీఎఫ్ ఛాప్టర్1 దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు పుట్టినరోజులు శుభాకాంక్షలు అంటూ నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు పుట్టినరోజు శుభాంకాంక్షలు చెబూతనే KGF Chapter 2 అప్‌డేట్స్ అడుగుతున్నారు.

Last Updated : Jun 4, 2020, 08:41 AM IST
KGF డైరెక్టర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ.. హోరెత్తుతున్న ట్విట్టర్

KGF ఛాప్టర్1తో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Happy Birthday Prashanth Neel). నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)‌కు పుట్టినరోజు శుభాంకాంక్షలు అని ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాతలు డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ ఖాతా నుంచి విషెస్ తెలిపారు. భారతీయ సినిమాల్లో కొత్త రకం ట్రెండ్‌ను అదే తీరుగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.  బంగారం ధరలు పతనం.. అదే దారిలో వెండి

మరోవైపు కేజీఎఫ్ ఛాప్టర్ 2 కోసం కన్నతో ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలు ఎదురుచూస్తున్నాయి. సార్ కేజీఎఫ్ ఛాప్టర్ 2 త్వరగా విడుదల చేయండి సార్ అంటూ #KGFChapter2 కోసం ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను అభిమానులు అడుగుతున్నారు. సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం, టీజర్ రిలీజ్ చేయండి సార్.. లేకపోతే కేజీఎఫ్ ఛాప్టర్ 2 నుంచి ఏదైనా అప్‌డేట్ ఇవ్వాలంటూ నెటిజన్లు కోరుతున్నారు.  నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మా హీరో తరఫున మీకు శుభాకాంక్షలు అంటూ నెటిజన్లు చేయడం గమనార్హం. ఇప్పటివరకూ తీసింది అగస్త్య, ఉగ్రమ్, కేజీఎఫ్ ఛాప్టర్ 1 3 సినిమాలు తీశాడు. అయితే హీరో యశ్‌తో కలిసి తెరకెక్కించిన కేజీఎఫ్ మాత్రం ప్రశాంత్ నీల్‌ను ఓ రేంజ్‌లో నిలబెట్టింది.

షూటింగ్‌లకు అనుమతి దొరికితే కేజీఎఫ్ ఛాప్టర్ 2 పనులను ప్రారంభించేందుకు సినిమా యూనిట్ సిద్ధంగా ఉంది. తన సినిమాలకు ఆయనే స్టోరీ రాసుకుంటారు, స్క్రీన్ ప్లే చేసుకోవడం ప్రశాంత్ నీల్‌కు ప్లస్ పాయింట్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

Trending News