కేజీఎఫ్ 2 సినిమా విడుదల కోసం.. సినీ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. కేజీఎఫ్ సినిమా సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ‘కేజీఎఫ్’ పీరియాడికల్ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడు ప్రశాంత్ నీల్ కన్నడ చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాది సినీపరిశ్రమ స్థాయిని పెంచి.. టోటల్ సినీ ఇండస్ట్రీనే (cine industry in india) షేక్ చేశారు.