F2 మూవీ కామెడీ సీన్స్ ప్రోమో

ఇప్పటికే పాజిటివ్ టాక్‌తో వసూళ్లు రాబడుతున్న ఈ సినిమాకు కామెడీ సీన్స్ ప్రోమోలను విడుదల చేసి మరింత బూస్టింగ్ ఇస్తున్నారు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు. 

Last Updated : Jan 22, 2019, 11:54 PM IST
F2 మూవీ కామెడీ సీన్స్ ప్రోమో

వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన F2 మూవీ బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన కనిపించింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా భాటియా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ఫిర్జాద జంటగా నటించారు. ఇప్పటికే పాజిటివ్ టాక్‌తో వసూళ్లు రాబడుతున్న ఈ సినిమాకు కామెడీ సీన్స్ ప్రోమోలను విడుదల చేసి మరింత బూస్టింగ్ ఇస్తున్నారు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు. 

Trending News