Rashmika Mandanna: హాట్ అలెర్ట్.. బ్లాక్ డ్రెస్ లో కాక రేపుతున్న రష్మిక మందన్నా

Rashmika Mandanna Hot phots: కన్నడ కస్తూరి రష్మిక మందన్నా ఈ మధ్య హాట్ ఫోటో షూట్లతో కాక రేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 26, 2022, 10:27 AM IST
  • వరుస బాలీవుడ్ సినిమాలు దక్కించుకుంటున్న రష్మిక
  • హాట్ టాపిక్ గా అందాల ఆరబోత
  • మరో సారి హాట్ ట్రీట్ ఇచ్చిన రష్మిక
Rashmika Mandanna: హాట్ అలెర్ట్.. బ్లాక్ డ్రెస్ లో కాక రేపుతున్న రష్మిక మందన్నా

Rashmika Mandanna Hot phots: రష్మిక మందన్న చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో ఆమె దూసుకుపోతోంది తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ కాకరపుతోంది దానికి సంబంధించిన ఫోటోలను పరిశీలిస్తే 

కన్నడ సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్గా మారిన రష్మిక మందన్న తర్వాత తెలుగు పరిశ్రమలో టాప్ హీరోయిన్గా నిలబడింది ఇప్పుడు బాలీవుడ్ మీద కన్నేసిన ఆమె వరుస బాలీవుడ్ ప్రాజెక్టులు చేస్తోంది.

దక్షిణాది సినిమాలో చదువుకోకుండానే బాలీవుడ్ లో కూడా ఎలా సినిమాలు చేయాలని నిరంతరం శ్రమిస్తూ రష్మిక  మందన్న ఎక్కువగా విమానాల్లోనే కనిపిస్తోంది అంటూ ఆమె గురించి ఆసక్తికర కథనాలు వస్తున్నాయి.

బాలీవుడ్ భామలతో పోటీ పడడం అంత సులభతరం కాదని భావిస్తూ రష్మిక మందన్న కూడా అందాలు ఆరబోసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో రష్మిక మందన్న వరుస హాట్ ఫోటోషూట్లు చేస్తోంది అంతేకాక వాటిని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తుంది.

పుష్ప సినిమాతో బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ దక్కించుకున్న రష్మిక మందన్న ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తో కూడా బాలీవుడ్లో ఖచ్చితంగా నిలబడి పోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె చేసిన పలు బాలీవుడ్ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మరికొన్ని ప్రాజెక్టులు దక్కించుకోవాలని రష్మిక మందన్న చూస్తోంది.

Read Also: Divi Vadthya Pics: కళ్లకు కాటుక పెట్టి.. నాభి అందాలతో పైకెప్పిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి వైద్య!

Read Also: Ananya Nagalla: చిన్నగౌనులో పెద్ద పాప అనన్య నాగళ్ల.. ఇదేం అరాచకం.. ఫోటోలు చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News