RGV 'GST'ని మించిన 'క్లైమాక్స్'..

 చలన చిత్ర రంగంలో వినూత్న ఆవిష్కరణలతో అభిమానులను ఆకట్టుకునే రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపాడు. అయితే ఆర్జీవీ ప్రస్తుతం ’క్లైమాక్స్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Last Updated : May 16, 2020, 11:29 PM IST
RGV 'GST'ని మించిన 'క్లైమాక్స్'..

హైదరాబాద్: చలన చిత్ర రంగంలో వినూత్న ఆవిష్కరణలతో అభిమానులను ఆకట్టుకునే రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపాడు. అయితే ఆర్జీవీ ప్రస్తుతం ’క్లైమాక్స్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ లాక్‌డౌన్ వేళ 'క్లైమాక్స్' నుండి ఓ ఇంటరెస్టింగ్, స్టన్నింగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. గతంలో రామ్ గోపాల్ వర్మ(RGV) రూపొందించిన ‘జీఎస్టీ’ (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) చిత్రంలో నటించిన బ్యూటిఫుల్ పోర్న్ స్టార్ మియా మల్కోవాతోనే మళ్లీ ఈ సినిమాను సంచలన దర్శకుడు తెరకెక్కించారు. ఇదిలాఉండగా టీజర్ ఎప్పటిలాగే వర్మ స్టైల్లో ఉండడంతో అభిమానులు ఉత్సహంతో ఉరకలేస్తున్నారు. ఈ టీజర్‌లో మియా మల్కోవా అందాల ప్రదర్శనను ఘాటుగా చూపించారు. టీజర్ ఒక థ్రిల్లర్ కథని తలపిస్తోందన్నారు. కాగా ఈ నెల 18న ట్రైలర్ రిలీజ్ చేస్తారని సమాచారం. 

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Also Read: నకిలీ వార్తలతో తస్మాత్ జాగ్రత్త..

Trending News