Urfi Javed Photoshoot : ఆ రెండు ఏంటి? అలా ఉన్నాయ్.. ఉర్ఫీ జావెద్‌ను చూసి మతిపోవాల్సిందేనా?

Urfi Javed Cone Ice Cream Cup Dress బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శించే తీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచేలా ఓ డ్రెస్ వేసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2023, 12:58 PM IST
  • నెట్టింట్లో ఉర్ఫీ జావెద్ సందడి
  • కోన్ ఐస్ క్రీం డ్రెస్సుతో ఉర్ఫీ
  • బిగ్ బాస్ బ్యూటీ వింత డ్రెస్సు
Urfi Javed Photoshoot : ఆ రెండు ఏంటి? అలా ఉన్నాయ్.. ఉర్ఫీ జావెద్‌ను చూసి మతిపోవాల్సిందేనా?

Urfi Javed Latest Cone Ice Cream Dress : సోషల్ మీడియాలో సెలెబ్రిటీలకు ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. ఉర్ఫీ జావెద్‌ వంటి తారల మీద ట్రోలింగ్ ఎంత జరిగినా కూడా అంతే స్థాయిలో క్రేజ్ కూడా వస్తుంటుంది. తమ చుట్టూ ఉన్న నెగెటివిటీని పట్టించుకోరు. తమకు తోచినట్టుగా ఉంటారు. తోచింది చేస్తుంటారు. అలా ఉర్పీ జావెద్‌ సోషల్ మీడియాలో చేసే కామెంట్లు, షేర్ చేసే ఫోటో షూట్లు ఎప్పుడూ కాంట్రవర్సీగా మారుతుంటాయి.

ఇక ఉర్ఫీ వేసుకునే బట్టలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఉర్పీ జావెద్ ఎప్పుడూ కూడా కొత్తగా కనిపించాలని, నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని భావిస్తుంటుంది. అందుకే రకరకాల డ్రెస్సులు వేసుకుంటుంది. బ్లేడ్లు, ప్లాస్టిక్ కవర్లు ఇలా పనికి రాని వస్తువులతో బట్టలు డిజైన్ చేయించుకుంటుంది. వాటితో రోడ్డు మీదకు వస్తుంటుంది. ప్రైవేట్ పార్ట్ మాత్రం కనిపించకుండా రకరకాల విన్యాసాలు చేస్తుంటుంది.

తాజాగా ఉర్ఫీ జావెద్ తన ఎద అందాలను కవర్ చేసుకునేందుకు వింత డ్రెస్ ధరించింది. కోన్ కప్ ఐస్ క్రీమ్‌లాంటి ఆకారంలో ఉన్న దుస్తులను ధరించింది. తన ఎద అందాలకు అడ్డుగా పెట్టుకుంది. ఆమె ధరించిన ఈ డ్రెస్ చూసి జనాలు తలలు పట్టేసుకున్నారు.ఇదెక్కడి డ్రెస్ తల్లి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆ రెండు ఏంటి అలా ఉన్నాయ్ అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

బడే భయ్యాకి దుల్హానియా అనే సీరియల్‌తో ఉర్ఫీ జావెద్ తెరపైకి వచ్చింది. ఆ తరువాత యే రిష్టా క్యా కహ్‌లతా హై అనే సీరియల్‌తో  క్రేజ్ దక్కించుకుంది. కరోనా సమయంలో బిగ్ బాస్ హిందీ ఓటీటీతో  మరింతగా ఫేమస్ అయింది. అయితే ఆమెను బిగ్ బాస్ ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచకుండా ఎలిమినేట్ చేసేశారు జనాలు. ఇక ఉర్ఫీని ఫ్యామిలీ సైతం భరించడం లేదట. ఇంట్లో వాళ్లే పోర్న్ స్టార్ అని తిడుతుంటారు. తండ్రి కూడా ఆమెను తిడుతుంటారు. ఇంటి నుంచి తనకు ఎలాంటి సపోర్ట్ అందడం లేదని ఉర్ఫీ బాధపడుతోందట. 

Also Read:  Jamuna Death : జమున మరణం.. చిరు, బాలయ్య, పవన్ సంతాపం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్

Also Read: KGF Vasishta Wedding : నాని హీరోయిన్‌ను పెళ్లాడిన కేజీయఫ్ నటుడు వశిష్ట.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News