Bitter Gourd Juice Benefits: కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టముందడదు. మంరికొందరైతే దీని పేరు చెప్పగానే విసుక్కుంటారు. అయితే చాలా మందికి వీటి గురించి తెలియక వండుకోవడం లేదు. ఇది తినడానికి చేదు ఉన్నప్పడికీ ఇందులో చాలా రకాల ఔషధగుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు హానికరమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. ఇది శరీరంలో అన్ని రకాల సమస్యలకు ప్రభావవంతంగా పని చేస్తుందని వారు చెబుతున్నారు.
క్రమం తప్పకుండా ఈ కాకరకాయతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కేవలం చేదు ఉండే కాకరను తీసుకోవాలని నిపుణులు తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మధుమేహంపై ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు సహాయపడుతుందని.. శరీరంలో అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
కాకరను జ్యూస్‌లాగా చేసి తాగితే శరీరానికి కావాల్సి అన్ని రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాకుండా శరీంలో కేలరీల పరిమానాన్ని పెంచుతుంది. కావున మధుమేహం ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారు తప్పకుండా దీనిని ట్రై చేయాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంపై ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ రసం తాగడం వల్ల శరీర సమస్యలన్నీ దూరమవుతాయి:
>> ఆస్తమా, జలుబు, దగ్గు మొదలైన శ్వాస సంబంధిత సమస్యల దూరమవుతాయి.
>> నోటి సమస్యలకు చెక్ పెడుతుంది.
>> ఈ రసాన్ని తాగితే.. కాలేయం సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
>> గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు దూరమవుతాయి.
>>శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
>> ముఖ్యంగా అంటు వ్యాధులు దూరమవుతాయి.
>> మొటిమల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
>> చర్మంపై అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది
>> మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలను నియంత్రిస్తుంది.
>> మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది
>> మూత్రాశయాన్ని అరోగ్యంగా ఉంచుతుంది.
>> గుండె జబ్బుల నుంచి సంరక్షిస్తుంది.
>> కాన్సర్ కణాలను నియంత్రిస్తుంది.
>> బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Monsoon Health Tips: వానా కాలంలో వచ్చే జబ్బులేవైనా.. ఇలా అల్లంతో చెక్ పెట్టొచ్చు..!
Also read: Hair Care Tips: స్ట్రెయిటెనింగ్ చేసిన తర్వాత జుట్టు రాలిపోతుందా.. అయితే ఇలా చేయండి..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook