Hair Care Tips: స్ట్రెయిటెనింగ్‌ చేసిన తర్వాత జుట్టు రాలిపోతుందా.. అయితే ఇలా చేయండి..!

Hair Care Tips For Men: ప్రస్తుతం చాలా మంది జుట్టు అందంగా కనిపించేందుకు స్ట్రెయిటెనింగ్‌ను చేయించుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా మందిలో జుట్టు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జుట్టు పొడిబారడం, జుట్టు విరిగిపోవడం వంటి సమస్యత బారిన పడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2022, 09:24 AM IST
  • జుట్టును తరచుగా స్ట్రెయిటెనింగ్‌ చేస్తున్నారా...
  • క్రమం తప్పకుండా జుట్టు రాలిపోతుంది
  • ఈ క్రింది నియమాలను పాటించండి
Hair Care Tips: స్ట్రెయిటెనింగ్‌ చేసిన తర్వాత జుట్టు రాలిపోతుందా.. అయితే ఇలా చేయండి..!

Hair Care Tips For Men: ప్రస్తుతం చాలా మంది జుట్టు అందంగా కనిపించేందుకు స్ట్రెయిటెనింగ్‌ను చేయించుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా మందిలో జుట్టు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జుట్టు పొడిబారడం, జుట్టు విరిగిపోవడం వంటి సమస్యత బారిన పడుతున్నారు. దీని కారణంగా జుట్టు అందహీనంగా తయారవుతుంది. అయితే ఇలా జరిగిన తర్వాత చాలా మంది జుట్టుకు సంబంధించిన వివిధ రకాల ప్రోడక్టులను వాడుతున్నారు. అయినప్పటికీ ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి పలు రకాల మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డ్యామేజ్ అయిన జుట్టును మృదువుగా చేస్తుంది:

ఇలా సులభంగా జుట్టును ట్రిమ్ చేసుకోండి:

 దెబ్బతిన్న జుట్టును సరిచేయడానికి వాటిని చిన్నగా కత్తిరించడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగడమే కాకుండా జుట్టును కుదుల్ల నుంచి రిపేర్‌ చేస్తుంది. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇలా చేయడం చాలా మేలు.

తరచుగా తల స్నానం చేయోద్దు:

జుట్టును చాలా మంది షాంపుతో కడుగుతున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారి పాడైపోతుంది. అంతేకాకుండా జుట్టు  నిర్జీవంగా మారుతుంది. కావును తల స్నానాన్ని వారానికి రెండు సార్లు మాత్రమే చేయాలి.

జుట్టును ఇలా రక్షించుకోండి:

హెయిర్ స్ట్రెయిటెనింగ్ తర్వాత చాలా మందిలో జుట్టు సెన్సిటివ్‌గా మారతోంది. కావున వీరు జుట్టు పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించడం మేలు. అయితే జుట్టు సంరక్షన కోసం.. ఎండలోకి వెళ్లే ముందు  జుట్టుకు రక్షణగా టోపిలు పెట్టుకోవాలి. ఈత కొట్టేటప్పుడు జుట్టును తెరిచి ఉంచకూడదు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also read:Kama Reddy Accident: తెలంగాణలో నెత్తురోడిన రోడ్డు..ఆరుగురు అక్కడికక్కడే మృతి..!

Also read:Presidential Election: క్రాస్ ఓటింగ్ వేయలేదు..బద్నాం చేసేందుకే తప్పుడు ప్రచారమన్న సీతక్క..

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News