Black Tea Benefits: బ్లాక్ టీ అంటే ఏంటి? దీంతో కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

Black Tea Health Benefits: బ్లాక్ టీ  తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. అంతేకాదు పేగు ఆరోగ్యం కూడా బాగుంటుంది.  బ్లాక్ టీ లో పాలిఫైనల్స్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి జీర్ణ క్రియలు మెరుగు చేస్తాయి.

Written by - Renuka Godugu | Last Updated : Jul 5, 2024, 08:20 AM IST
Black Tea Benefits: బ్లాక్ టీ అంటే ఏంటి? దీంతో కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

Black Tea Health Benefits: బ్లాక్ టీ చాలామంది నోట వింటాం. వాళ్ళు చాలామంది తీసుకుంటారు ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది. బ్లాక్ సైనాసిస్ అనే ప్లాంట్ ఆకుల ద్వారా బ్లాక్ టీ తయారు చేస్తారు. ఇతర టీ ఆకులు ఉలంగ్‌,  గ్రీన్ టీ, వైట్ వంటివి ఉంటాయి. అయితే బ్లాక్ టీ అధిక మొత్తంలో ఉపయోగిస్తారు. ఇది తలనొప్పి, డిమెన్షియా, డిప్రెషన్, హై బీపీ, పార్కిన్సన్‌ సమస్యల నుంచి బయటకు పడేస్తుంది. డయాబెటిస్ నుంచి కూడా బయటపడతారు రక్తంలో షుగర్ లెవెల్ లో నియంత్రిస్తుంది.

గుండె ఆరోగ్యం..
బ్లాక్ టీ  తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రక్తము చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్‌ ఉంటాయి ఇవి రెడ్ వైన్ డాగ్ చాక్లెట్ బాదం లో ఉంటాయి. బ్లాక్ టీ  తీసుకునే వారిలో ఇతరులతో పోలిస్తే 8% గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. కొన్ని నివేదికల ప్రకారం బ్లాక్ టీ రెగ్యులర్గా తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ రివర్స్ కూడా అదుపులో ఉన్నాయి.

పేగు ఆరోగ్యం..
బ్లాక్ టీ  తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. అంతేకాదు పేగు ఆరోగ్యం కూడా బాగుంటుంది.  బ్లాక్ టీ లో పాలిఫైనల్స్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి జీర్ణ క్రియలు మెరుగు చేస్తాయి.

ఇదీ చదవండి: వారానికి ఒక్కసారైనా ఈ కూరగాయ తినండి.. మీ గుండె ఉక్కులా మారుతుంది..

ఫోకస్..
బ్లాక్ టీలో కెఫెన్ ఉంటుంది. ఇది అయితే కాఫీలో ఉన్నంతగా ఇందులో ఉండవు ఇందులో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇది అభిజ్ఞ పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో మెదడు ఆరోగ్యంగా కూడా ఉంటుంది.

క్యాన్సర్ ప్రమాదం..
బ్లాక్ టీ లో పాలిఫైనల్స్ క్యాన్సర్ సెల్స్ పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. దీంతో క్యాన్సర్ కణాలు తగ్గిపోతాయి. బ్లాక్ టీ తీసుకున్న వారికి క్యాన్సర్ దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఇది నోటి సంబంధిత క్యాన్సర్ కు దూరంగా ఉంచేలా చేస్తుంది ఇది కొన్ని నివేదికలో తేలింది.

ఇదీ చదవండి: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్టేజ్‌- 3 అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్సలు ఏముంటాయి..?

షుగర్ కంట్రోల్..
 బ్లాక్ టీ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరుగవు బ్లాక్ టీ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుందని కొన్ని నివేదికలో తేలింది ప్రీ డయాబెటిక్‌ వారు బ్లాక్ టీ తీసుకున్న వారికి కూడా ఉపయోగకరంగా ఉంది షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉన్నాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News