Diabetes Control Food: రూ. 5 సుగంధ ద్రవ్యంతో మధుమేహం 15 రోజుల్లో చెక్‌.. ప్రతి రోజూ ఇలా చేయండి చాలు..

Diabetes Control Food: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది మధుమేహంతో సతమతమవుతున్నారు. అయితే ఈ వ్యాధితో బాధపడుతున్నవారు ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో పలు రకాల మసాల దినుసులను వినియోగించాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2023, 11:55 AM IST
Diabetes Control Food: రూ. 5 సుగంధ ద్రవ్యంతో మధుమేహం 15 రోజుల్లో చెక్‌.. ప్రతి రోజూ ఇలా చేయండి చాలు..

Diabetes Control Food: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. అయితే మీరు కూడా ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్నవారు రక్తంలో చక్కెర పరిమాణాలను తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకంగానూ కూడా మారే అవకాశాలున్నాయి. అయితే ఈ వ్యాధితో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే వీరు ప్రతి రోజూ ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మధుమేహం ఉన్నవారు వీటిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది:

1. పసుపు:
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది. కాబట్టి ప్రతి రోజు పసుపును ఆహారంలో తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా నియంత్రణలో ఉంటాయి. ఈ పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఆహారంలో పసుపును వినియోగించాల్సి ఉంటుంది. 

2. మెంతి గింజలు:
ప్రతి రోజూ మెంతి గింజలను నానబెట్టిన నీళ్లను తాగితే టైప్-2 మధుమేహాన్ని సులభంగా నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్‌ పరిమాణాలు జీర్ణక్రియ శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఈ గింజల్లో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రించడానికి సహాయపడతాయి. కాబట్టి తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఈ నీటిని తాగాల్సి ఉంటుంది.

3. కొత్తిమీర గింజలు:
ఇన్సులిన్ స్రావాన్ని పెంచడానికి కొత్తిమీర గింజలు ప్రభావవంతంగా సహాయపడతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరంలోని జీవక్రియ, హైపోగ్లైసీమిక్ ప్రక్రియను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ గింజలతో తయారు చేసిన రసాన్ని లేదా టీని ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి కూడా చాలా ప్రభావవంతంగా సహాయపడుతుంది. 

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?

Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News