Diabetes Control In 8 Days : ప్రస్తుతం మధుమేహం ఉగ్రరూపం దాల్చుతోంది. ఆధునిక జీవన శైలిని అనుసరించిన ప్రతి 100 వ్యక్తుల్లో 50 మంది మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ సమస్యతో బాధపతుంటే ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహార నియమాలు కూడా పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో క్రమం తప్పకుండా మఖానా తీసుకోవడం వల్ల సులభంగా మధుమేహం సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మఖానాలో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అయితే మఖానాను ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్పాహారంలో తప్పనిసరిగా మఖానా తీసుకోవాల్సి ఉంటుంది:
మధుమేహంతో బాధపడుతున్నవారు అల్పాహారంలో తప్పనిసరిగా మఖానా తీసుకోవాలి. ఇందులో ఎడిబుల్ ఆయిల్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మఖానాలో స్టార్చ్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి శరీరంలో పెరుకుపోయిన రక్తాన్ని కరిగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. కాబట్టి మఖానా పిండిని రోటి పిండిలో కలిపి తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తుంది:
మఖానాలో మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి సులభంగా చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మఖానాలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి సులభంగా శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ఫ్రీ రాడికల్స్ సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా మఖానా తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.