Diabetes Control Tips: డయాబెటిస్‌ పేషెంట్లు కందిపప్పు తింటే.. పదే పది రోజుల్లో మధుమేహం చెక్‌..!

Diabetes Control Tips: డయాబెటిస్‌ పేషెంట్లు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడకుండా కచ్చితంగా పలు రకాల ఆహార నియమాలు పాటించాలి. లేక పోతే తీవ్ర సమస్యలు ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 2, 2022, 05:15 PM IST
  • డయాబెటిస్‌ పేషెంట్లు కందిపప్పు తింటే..
  • పదే పది రోజుల్లో మధుమేహంకి చెక్‌ పెట్టొచ్చు
  • శరీరం దృఢంగా మారుతుంది
Diabetes Control Tips: డయాబెటిస్‌ పేషెంట్లు కందిపప్పు తింటే.. పదే పది రోజుల్లో మధుమేహం చెక్‌..!

Diabetes Control Tips: డయాబెటిస్‌ పేషెంట్లు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడకుండా కచ్చితంగా పలు రకాల ఆహార నియమాలు పాటించాలి. లేక పోతే తీవ్ర సమస్యలు ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆహారంలో మంచి పోషకాలున్న ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పలు రకాల పప్పు దినుసులను ఉపయోగించి కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కందిపప్పును రోజూ వారి ఆహారంలో తీసుకుంటే ఈ సమస్య బారిన నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పప్పు ద్వారా షుగర్‌ ఎలా నియంత్రణలో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

 కందిపప్పు తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు:

కందిపప్పు వారానికి ఒక సారి తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పప్పులో మధుమేహం రోగులకు కావాల్సిన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ఖనిజాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అయితే దీనిని వారం రోజులకు ఒక సారి తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఇందులో పప్పులో ఐరన్, ఫాస్పరస్, జింక్, మెగ్నీషియం వంటి మూలకాలుంటాయి. కావున ఇవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.

కావున మధుమేహం వ్యాధిగ్రస్తులు తప్పకుండా ఈ ఆహారాన్ని తీసుకోవాలి. ఇందులో ప్రొటీన్స్‌తో పాటు పప్పులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో  గ్లైసెమిక్ ఇండెక్స్ పరిమానంద చాలా తక్కువగా ఉంటుంది. కావున షుగర్‌ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. అయితే మధుమేహం సమస్యలతో బాధపడే వారు తప్పకుండా ఈ పప్పును క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read:Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ..!

Also read:MP Fire Accident: మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అగ్నికీలలు..పలువురు సజీవ దహనం..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News